`ఢీ` వర్షిణి కాస్త ఇప్పుడు `కామెడీస్టార్స్` వర్షిణి అయ్యింది. `ఢీ` షోని వదిలేశాక `స్టార్‌మా`లో ఛాన్స్ కొట్టేసింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతుంది. తాజాగా రెడ్ మిర్చీ లాంటి రెడ్ శారీలో హోయలు పోయింది. `కామెడీ స్టార్స్` కోసం గ్లామరస్‌గా తయారై కేక పెట్టిస్తుంది. ప్రస్తుతం వర్షిణిసౌందరాజన్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
వర్షిణి యాంకర్‌గా, నటిగా, హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈటీవీలో ప్రసారమయ్యే `ఢీ` డాన్స్ షోతో మరింతగా పాపులర్ అయ్యింది.

56
హైపర్ ఆదితో పులిహోర కలిపి హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య రొమాన్స్ పెళ్లి వరకు వెళ్తుందని భావించారు. కానీ పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పి షాక్ ఇచ్చింది.

66
కానీ ఇటీవల ఈ షో నుంచి వర్షిణిని తీసేశారని వార్త వినిపించింది. కారణాలేమైనా వర్షిణి దాన్నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు స్టార్‌మాలో షో చేస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆమె గ్లామర్ ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.