సిగ్గు మొగ్గేసింది.. యాంకర్‌ రష్మీ కడితే చీరకే అందం రాదా?..లేటెస్ట్ పిక్స్ హల్‌చల్‌

Published : Feb 07, 2021, 05:36 PM IST

యాంకర్‌ రష్మీ గౌతమ్‌ చీర అందాల్లో కనువిందు చేయడం కొత్తేమి కాదు. కానీ లేటెస్ట్ కట్టిన బ్లూ శారీలో మాత్రం పిచ్చెక్కిస్తుందని చెబితే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ అందాల ముద్దుగుమ్మ కడితే చీరకే అందం వచ్చిందని చెప్పాలి. బ్లూ శారీలో రష్మీ లేటెస్ట్ ఫోటోలు ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. 

PREV
19
సిగ్గు మొగ్గేసింది.. యాంకర్‌ రష్మీ కడితే చీరకే అందం రాదా?..లేటెస్ట్ పిక్స్ హల్‌చల్‌
రష్మీ టీవీ షోస్‌ కోసం ఇలా సరికొత్తగా ముస్తాబవుతుంది. ప్రతి షోకి ట్రెండీ వేర్‌లో మెరుస్తుంటుంది. తాజాగా ఓ షో కోసం రష్మీ ఇలా మెరిసింది.

29
నడుము దాస్తూ స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో బ్లూ ఫిట్‌ శారీ ధరించి మత్తెక్కిస్తుందీ భామ. ప్రస్తుతం రష్మీ గౌతమ్‌ శారీ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు.

39
రష్మీ నిత్యం టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది. ఓ వైపు `ఎక్స్ ట్రా జబర్దస్త్`, మరోవైపు `ఢీ` ఛాంపియన్స్ 13 వ సీజన్‌లో హోస్ట్ గా చేస్తుంది.

49
ఆయా షోస్‌ కోసం ట్రెండీగా, లేటెస్ట్ మోడ్రల్‌ దుస్తుల్లో కనిపించి అందరి చూపులను తనవైపు తిప్పుకుంటుంది రష్మీ గౌతమ్‌.

59
ఓ షోకి యాంకర్‌ చాలా ముఖ్యం. ఆమె చురుకైనా స్పందన, గ్లామర్‌, ప్రతిభ ఇవన్నీ షోని రక్తి కట్టిస్తాయి.

69
ఈ విషయంలో రష్మీ బాగా రాణిస్తుంది. షోని రక్తి కట్టించేందుకు ఎప్పుడూ ముందుంటుంది.

79
`ఎక్స్ ట్రా జబర్దస్త్` లో సుడిగాలి సుధీర్‌తో లవ్‌ స్టోరీ నడిపించి షోకి హైప్‌ తీసుకొచ్చింది. వీరి కాంబినేషన్‌లో వచ్చే డైలాగ్లు బాగా పేలుతాయి. వీరిద్దరికి మంచి క్రేజ్‌ ఉంది.

89
మరోవైపు `బొమ్మ బ్లాక్‌బస్టర్‌` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది రష్మీ. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

99
ఇలా షోస్‌తో పాటు గ్లామరస్‌ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తూ, నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది యాంకర్‌ రష్మి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories