నెటిజన్లపై శ్రీరెడ్డి ఫైర్‌.. వెదవల్లారా? అంటూ బూతు పురాణం..మరో హాట్‌ ఫోటోతో రచ్చ..

Published : Feb 07, 2021, 06:58 PM IST

వివాదాస్పద నటి, హాట్‌ భామ శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక వివాదాస్పద కామెంట్లు, పోస్ట్ లు పెడుతూ వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఇటీవల గుడ్‌ న్యూస్‌ చెబుతానంటూ హంగామా చేసిన ఈ అమ్మడు నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది. అంతేకాదు తాజాగా మరో హాట్‌ ఫోటోని పంచుకుని మంట పెట్టింది. 

PREV
17
నెటిజన్లపై శ్రీరెడ్డి ఫైర్‌.. వెదవల్లారా? అంటూ బూతు పురాణం..మరో హాట్‌ ఫోటోతో రచ్చ..
శ్రీరెడ్డి రెండు రోజుల క్రితం రెండు హాట్‌ ఫోటోలను పంచుకుంది. ఫీలింగ్‌ క్రేజీ అంటూ ఓ దుమారం రేపే ఫోటోని పంచుకుంది. ఆద్యంతం సెక్సీగా ఉన్న ఫోటో ఇది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ఎద అందాలను ఆరబోస్తూ హాట్‌ ఫోజు ఇవ్వగా ఆ ఫోటో తెగ వైరల్‌ అవుతుంది.

27
దీంతోపాటు మరో ఫోటోలనూ ఎద అందాలను ఆరబోసింది. చూడబోతే శ్రీరెడ్డి చాలా కసిగా ఉన్నట్టు నెటిజన్లు అనుకునేలా ఈ ఫోటోని షేర్‌ చేసింది. ఈ రెండు ఫోటోలు పెద్ద దుమారం రేపుతున్నాయనే చెప్పాలి.

37
దీనికి నెటిజన్లు, ఆమె అభిమానులు వల్గర్‌ కామెంట్లు చేస్తున్నారు. సో సెక్సీ అంటూ ప్రశంసిస్తున్నారు. మరికొందరు పచ్చి బూతులు తిడుతున్నారు.

47
మరోవైపు శ్రీరెడ్డి ఐదు రోజుల క్రితం త్వరలో గుడ్‌ న్యూస్‌ చెప్పబోతున్నా. వెయిట్‌ చేయండి` అని పేర్కొంది. దీంతో ఏంటా అ గుడ్‌ న్యూస్‌ అంటూ వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే దీనిపై నెటిజన్లు స్పందించి `ఏంటి పెళ్లి చేసుకోబోతున్నారా?` పెద్ద స్టార్‌ని ఎవరైనా పట్టావా?, లేక నగ్న వీడియోలు పంచుకుంటావా? కాస్టింగ్‌ కౌచ్‌ గురించి చెబుతావా? ప్రెగ్నెంటా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

57
దీనిపై శ్రీరెడ్డి స్పందించింది. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్‌ ఏంట్రా? అంతకు మించిన గుడ్‌ న్యూస్‌. వెయిట్‌ చేయండి` అని చెప్పింది. అంతేకాదు మరో కామెంట్‌కి `అరేయ్‌ వెదవల్లారా నేను ప్రెగ్నెంట్‌ కాదు. అంతకు మించిన గుడ్‌ న్యూస్‌` అని పేర్కొంది.

67
మరి ఏంటా గుడ్‌న్యూస్‌, ఈ వెయిటింగ్‌ ఏంటి బేబీ? ఊరించడం ఆపి ముందు గుడ్‌ న్యూస్‌ చెప్పు ఆగలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆమె అభిమానులు. మొత్తానికి శ్రీరెడ్డి నెటిజన్లని, తన అభిమానులు సోషల్‌ మీడియాలో గ్రాబ్‌ చేస్తూ, వారిని ఉత్కంఠకి గురి చేస్తూ ఎంజాయ్‌ చేస్తుంది. తన పోస్ట్ కోసం ఇంత మంది వెయిట్‌ చేస్తున్నారా? అని పరోక్షంగా సంబరపడుతున్నట్టుంది శ్రీరెడ్డి.

77
ఇంతకి ఏం గుడ్‌ న్యూస్‌ చెప్పబోతుందని పెద్ద సస్పెన్స్ నెలకొంది. మరి తన గుడ్‌ న్యూస్‌ ఎప్పుడు చెబుతుందో? ఏం చెబుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories