తాజాగా ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రేమ, పెళ్లి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 18 ఏళ్ళ వయసులోనే వరలక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బాయ్స్, కాదల్ లాంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా ఆఫర్స్ చేజార్చుకుందట. చిన్న వయసులో ఆ పాత్రలు వద్దని తన తండ్రి సలహా మేరకు అలా చేసిందట.