ప్రేమని నమ్ముతూ మోసపోవడం బాధగా ఉంది.. వనిత భావోద్వేగ పోస్ట్

Published : Oct 21, 2020, 03:26 PM IST

వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న తమిళ నటి వనితా విజయ్‌ కుమార్‌..తాజాగా తన మూడో భర్తని ఇంటి నుంచి గెంటేసిందనే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బొద్దు గుమ్మ స్పందించి వివరణ ఇచ్చింది. 

PREV
19
ప్రేమని నమ్ముతూ మోసపోవడం బాధగా ఉంది.. వనిత భావోద్వేగ పోస్ట్

తమిళ `బిగ్‌బాస్‌3`లో పాల్గొన్న వనితా విజయ్‌ కుమార్‌ ఈ ఏడాది పీటర్‌ పాల్‌ని వివాహం చేసుకుంది. ఆయన తన మొదటి భార్య ఎలిజబెత్‌ హెలెన్‌కి విడాకులు ఇవ్వకుండానే, అవేమీ లెక్క చేయకుండా పీటన్‌ని మ్యారేజ్‌ చేసుకుని వార్తల్లో నిలిచింది వనిత. 

29

ఆ సమయంలో పీటర్‌ బాగా తాగుతున్నాడని ఆరోపణలు చేసింది. కానీ వాటిని వనిత లెక్క చేయలేదు. తన దృష్టిలో అతను చేసేది తప్పేం కాదన్నట్టు కవరింగ్‌ ఇచ్చింది. అంతేకాదు పీటర్‌ బాగా తాగి ఇతర అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఎలిజబెత్‌ ఆరోపించినా, మ్యారేజ్‌లో వైన్‌ తాగినా వనిత లెక్క చేయలేదు. ఆయన మత్తులో అవేమి పట్టించుకోలేదు. 

39

అయితే ఇటీవల వనిత తన 40వ బర్ద్ డే వేడుకను జరుపుకోవడానికి గోవా వెళ్లారు. ఆ సమయంలో అర్థరాత్రి పీటర్‌ బాగా తాగి మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయంలో ఎంతో ఓపికగా వ్యవహరించిన వనిత.. ఇక తన కోపాన్ని ఆపుకోలేక తన వద్ద ఉన్న పాలతో కొట్టింది. 

49

దీంతో వీరిద్దరు విడపోయారని, తన మూడో భర్తకి కూడా గుడ్‌బై చెప్పేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వనిత స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా తన విచారం వ్యక్తం చేసింది.

59

ప్రేమలో విఫలం కావడం అలవాటై పోయింది. కానీ వీటిని ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నా. ప్రేమని నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా, భరించలేని పెయిన్‌గా ఉంటుంది.  ఆ విషయం ఎవరికీ తెలియదని పేర్కొంది. 
 
69

ఇంకా చెబుతూ, మీ కళ్ల ముందు లైఫ్‌ని కోల్పోవడం చాలా బాధకరంగా ఉంటుంది. కానీ దాన్ని నేను ఎదుర్కొనాలి. ఇలా జరగకూడదని నేను చెప్పలేను. ఎందుకంటే జీవితం ఒక పాఠం. ఇంకా నేను నేర్చుకుంటున్నానని తెలిపింది. 
 
79

నకిలీ వార్తలను నమ్మవద్దని, వాటి గురించి మాట్లాడవద్దని పేర్కొంది. తాను ఏ తప్పు చేయలేదని, తనని తిట్టవద్దని చెప్పింది. ప్రేమ అవసరమైన వారికి ఇచ్చాను. నా కలలు, జీవితం ఆశలన్నీ చెదిరిపోయే స్థితిలో ఉన్నాను. ఈ విషయంలో పాజిటివ్‌గా ఉన్నాను, అదే సమయంలో భయం కూడా ఉంద`ని వనిత చెప్పింది.

89

నేను చాలా విషయాల్లో ధైర్యవంతరాలైనా మహిళను. ఇది కూడా దాటిపోతుందని ఆశిస్తున్నా. కానీ నన్ను మరో రూపంలో హింసించవద్దు. అది చాలా బాధగా ఉంటుంది. ప్రేమ మాత్రమే నన్ను ప్రభావితం చేస్తుంది. అద్భుతాలపై నమ్మకముంది. అలాంటి ఓ అద్భుతం జరుగుతుందనుకుంటున్నా. 

99

నిజానికి ఈ టైమ్‌లో నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా జీవితం, దాన్ని నేనే ఫేస్‌ చేస్తున్నా. పీటర్‌ని విమర్శించి, నాకు సానుభూతి పలకాలని నేను కోరుకోవడం లేదు. పిల్లలు భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ఓ మంచి నిర్ణయం తీసుకుంటున్నా. అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నా. దేన్నైనా ఫేస్‌ చేసేందుకు రెడీగా ఉన్నా` అని పేర్కొంది. అన్నట్టు వనిత తెలుగులో `దేవి` చిత్రంలో నటించింది.
 
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories