గోవాలో భర్త పీటర్ తో ఎంజాయ్ చేస్తున్న వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్

Published : Oct 16, 2020, 01:50 PM ISTUpdated : Oct 16, 2020, 02:02 PM IST

వనితా విజయ్ కుమార్-పీటర్ పాల్ హ్యాపీ లైఫ్ గడుపుతుండగా, పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కోసం గోవా వెళ్లారు. వనితా తన 40వ పుట్టిన రోజు వేడుకలు గోవాలో జరుపుకున్నారు. భర్త పీటర్ తో పాటు, తన ఇద్దరు కూతుళ్లతో గోవా వెళ్లిన ఆమె ఆహ్లాదంగా గడిపారు. తన గోవా టూర్ కి సంబందించిన ఫోటోలు వనితా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

PREV
17
గోవాలో భర్త పీటర్ తో ఎంజాయ్ చేస్తున్న వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్

కోలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకుంది వనితా విజయ్ కుమార్. ప్రముఖ నటుడు విజయ్ కుమార్ మరియు నటి మంజుల పెద్ద కుమార్తె అయిన వనిత అనేక వివాదాలలో చిక్కుకున్నారు. 
 
27

కమల్ హాసన్ హోస్ట్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న వనిత చేసిన రచ్చ అంతా ఇంతా కాదు అని చెప్పాలి.

37

కన్న తండ్రితో కూడా వనిత విజయ్ కుమార్ కు అనేక వివాదలు వివాదాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఇద్దరు భర్తలతో విడిపోయిన వనిత ఈ ఏడాది ముచ్చటగా మూడో వివాహం నిర్మాత పీటర్ పాల్ ని జూన్ 2020లో వివాహం చేసుకోవడం జరిగింది.

47

పీటర్ పాల్ తన మొదటి భార్యకు విడాకుల ఇవ్వని కారణంగా ఈ వివాహం కూడా కొన్ని సమస్యలకు దారి తీసింది. ఈ వివాహం అయిన కొద్దిరోజులకే పీటర్ అనారోగ్యం పాలయ్యారు.

57

ప్రస్తుతం ఈ జంట హ్యాపీ లైఫ్ గడుపుతుండగా, పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కోసం గోవా వెళ్లారు. వనితా తన 40వ పుట్టిన రోజు వేడుకలు గోవాలో జరుపుకున్నారు.

67

భర్త పీటర్ తో పాటు, తన ఇద్దరు కూతుళ్లతో గోవా వెళ్లిన ఆమె ఆహ్లాదంగా గడిపారు. తన గోవా టూర్ కి సంబందించిన ఫోటోలు వనితా సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

77

కుటుంబ సభ్యులు మొత్తం వైట్ టి షర్ట్స్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక వనితా హాట్ మరియు డిజైన్ కలిగిన ఫ్రాక్ ధరించిన ఫోటోలు పంచుకుంది. ఆ డ్రెస్ లో వనితను చూసిన ఎవ్వరైనా ఆమెకు 40ఏళ్ళు అంటే నమ్మడం కష్టమే. 

.

click me!

Recommended Stories