వకీల్ సాబ్ టికెట్స్ కొనివ్వడానికి నాదగ్గర డబ్బులు లేవు... హీరోయిన్ అనన్య ఆసక్తికర కామెంట్స్

Published : Apr 07, 2021, 04:00 PM IST

తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నారు. సినిమా కథలో భాగమైన ముగ్గురు అమ్మాయిల్లో ఒకరుగా అంజలి, నివేదాలతో కలిసి ఆమె నటిస్తున్నారు. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల నేపథ్యంలో అనన్య ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 

PREV
110
వకీల్ సాబ్ టికెట్స్ కొనివ్వడానికి నాదగ్గర డబ్బులు లేవు... హీరోయిన్ అనన్య ఆసక్తికర కామెంట్స్
ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు ఆమె వెల్లడించారు.  ఇక తనకు ఎలాంటి పాత్రైనా పోషిస్తానని, తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యం ఉంటే చాలు, ఎలాంటి పాత్ర అయినా చేసేస్తానని అనన్య చెప్పుకొచ్చింది.

210
మనం ఒక సినిమాలో ఉన్నామంటే, ఆ సినిమాకు వెళ్లవచ్చని ప్రేక్షకులు భావించాలి. నటిగా అంతకంటే గొప్ప ఫీలింగ్ మరొకటి ఉండదు. నటన విషయంలో నాకు ఎటువంటి పరిమితులు లేవని అనన్య పేర్కొన్నారు.

310
ఒకప్పటి అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ జనరేషన్ కి చాలా వత్యాసం ఉంది. ఇప్పుడు అందరికీ బాధ్యత ఉంటుంది. ఇక అమ్మాయిల మాదిరి, అబ్బాయిలను కూడా పద్దతిగా పెంచాలని అనన్య తన అభిప్రాయం వెల్లడించారు.

410
ఇక తెలుగు అమ్మాయిలకు పరిశ్రమలో అవకాశాలు ఇవ్వడం లేదని అనన్య ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలకు తెలుగు అమ్మాయిలకు దర్శక నిర్మాతలకు మధ్య గ్యాప్ ఉంది. తెలుగు అమ్మాయిలకు యాటిట్యూడ్, ఇగో ఎక్కువని పరిశ్రమలో భావిస్తారని అనన్య అన్నారు.

510
ఇక వకీల్ సాబ్ టికెట్స్ కోసం అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారట. ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ యొక్క ఫ్రెండ్స్ కూడా వకీల్ సాబ్ టికెట్స్ అడుగుతున్నారట.

610
అయితే వాళ్ళందరికి టికెట్స్ కొని ఇవ్వడానికి తన వద్ద డబ్బులు లేవట.  తాను వకీల్ సాబ్ సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ కూడా సరిపోదని అనన్య చెప్పడం విశేషం.

710
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
810
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
910
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
1010
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
అనన్య నాగళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫోటోలు
click me!

Recommended Stories