గుండెజారి గల్లంతయ్యిందే నిన్నే చూస్తే.. బ్లూ డ్రెస్‌లో ప్రియమణి పరువాల విందు

Published : Apr 07, 2021, 03:07 PM IST

ప్రియమణి తన పరువాలతో హోయలు పోయింది. బ్లూ డ్రెస్‌లో కుర్రాళ్లకి మతిపోయేలా చేస్తుంది. ప్రియమణి ఇచ్చిన హాట్‌ పోజులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ అమ్మడిని ఇలా చూసి గుండెలు జారి గల్లంతయ్యిందే అంటూ సాంగేసుకుంటున్నారు నెటిజన్లు. 

PREV
110
గుండెజారి గల్లంతయ్యిందే నిన్నే చూస్తే.. బ్లూ డ్రెస్‌లో ప్రియమణి పరువాల విందు
ప్రియమణి `ఢీ` షో కోసం ట్రెండీ వేర్‌లో పరువాలు పోయింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది.
ప్రియమణి `ఢీ` షో కోసం ట్రెండీ వేర్‌లో పరువాలు పోయింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది.
210
`ఢీ` డాన్స్ షోకి ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
`ఢీ` డాన్స్ షోకి ప్రియమణి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
310
జడ్జ్ గా అలరిస్తూనే గ్లామర్‌ ఫోటోలతో కేకపెట్టిస్తుందీ లేట్‌ వయసులో ఘాటు అందాల భామ.
జడ్జ్ గా అలరిస్తూనే గ్లామర్‌ ఫోటోలతో కేకపెట్టిస్తుందీ లేట్‌ వయసులో ఘాటు అందాల భామ.
410
ప్రియమణి పోజులకు మతిపోయిన కుర్రాళ్లు ఆమె అందాలపై కవితలు రాస్తున్నారు.
ప్రియమణి పోజులకు మతిపోయిన కుర్రాళ్లు ఆమె అందాలపై కవితలు రాస్తున్నారు.
510
గుండెజారిగల్లంతయ్యిందే అంటూ పాటలు పాడుకుంటున్నారు. చూపులతోనే చంపేస్తున్నావంటూ కామెంట్‌ చేస్తున్నారు.
గుండెజారిగల్లంతయ్యిందే అంటూ పాటలు పాడుకుంటున్నారు. చూపులతోనే చంపేస్తున్నావంటూ కామెంట్‌ చేస్తున్నారు.
610
`ఢీ` షోలో యాంకర్స్ రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లిలను మించి తన అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది ప్రియమణి.
`ఢీ` షోలో యాంకర్స్ రష్మీ గౌతమ్‌, దీపికా పిల్లిలను మించి తన అందంతో మెస్మరైజ్‌ చేస్తుంది ప్రియమణి.
710
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
810
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
910
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
1010
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
ప్రియమణి గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories