లంగా ఓణిలో అల్లరి పిల్లలా చిలిపి పోజులిస్తున్న బన్నీ చెల్లులు... ఎంత ముద్దుగుందో!

Published : Jan 08, 2021, 03:47 PM ISTUpdated : Jan 08, 2021, 03:53 PM IST

సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య లంగా ఓణీలో ముస్తాబై, ముద్దొచ్చే పోజులతో ముచ్చట గొలిపారు. వైష్ణవి చైతన్య సోషల్ మీడియా పోస్టులకు నెటిజన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. 

PREV
19
లంగా ఓణిలో అల్లరి పిల్లలా చిలిపి పోజులిస్తున్న బన్నీ చెల్లులు... ఎంత ముద్దుగుందో!

ఆకట్టుకునే చక్కనైన తెలుగు అమ్మాయి క్యూట్ ఫోటోలను తెగ ఇష్టపడుతున్నారు కుర్రకారు. చూడగానే నచ్చేసే వైష్ణవి చైతన్య, ఎవరినైనా తన మాయలో పడేసుకొనేటట్లు ఉంటారు. 

29

వైష్ణవి చైతన్య అల్లరి పిల్లలా చిలిపి చిలిపి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ తన ఫ్యాన్స్ ని టీసింగ్ చేశారు. వైష్ణవి చైతన్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 
 
39

యూ ట్యూబ్ ద్వారా స్టార్ గా ఎదిగిన వైష్ణవి బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ తో కూడా కలిసి కొన్ని వీడియోలు చేశారు. 

49

నెటిజన్స్ అందరికీ వైష్ణవి బాగా పరిచయం. వైష్ణవి షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోస్ విశేష ఆదరణ దక్కించుకోగా లక్షల వ్యూస్ రాబట్టాయి. 

59

యూట్యూబ్ ద్వారా వచ్చిన ఫేమ్ తో టాలీవుడ్ లో హీరోయిన్ కావాలనే ప్రయత్నాలలో ఉన్నారు వైష్ణవి. 

69

గత ఏడాది సంక్రాంతి బ్లాక్ బస్టర్ అల వైకుంఠపురంలో మూవీలో అల్లు అర్జున్ కి చెల్లిగా చేసింది వైష్ణవి.

79

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వైష్ణవి నటిగా బిజీ అయ్యే ప్రయత్నాలలో ఉన్నారు. డిజిటల్ కంటెంట్ విపరీతమైన ప్రాచుర్యం పొందగా... వెబ్ మూవీస్ లో అవకాశాలు దక్కే అవకాశం కలదు. 
 
89

27ఏళ్ల తెలుగు అందం వైష్ణవి హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. 
 
99

ఈ మధ్య యూట్యూబ్ లో విడుదలైన సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ లో వైష్ణవి చైతన్య నటించారు. యూత్ ఫుల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా విడుదలైన ఆ సిరీస్ యూత్ ని బాగా ఆకట్టుకుంది.

click me!

Recommended Stories