నెట్టింట వాణీ కపూర్ గ్లామర్ ‘వార్’.. బికీనీలో మంటలు పుట్టిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

First Published | Oct 5, 2023, 2:34 PM IST

బికినీలో ‘వార్’ బ్యూటీ వాణీకపూర్ బ్లాసింగ్  అందాలను ప్రదర్శించింది. మైండ్ బ్లోయింగ్ గా ఫొటోషూట్ చేసి నెట్టింట మంటలు రేపుతోంది. లేటెస్ట్ లుక్ కు ఇంటర్నెట్ బ్రేక్ అయ్యేలా చేసింది. 

బాలీవుడ్ నటి వాణి కపూర్ (Vaani Kapoor)  సోషల్ మీడియాను బ్రేక్ చేస్తోంది. బికినీలో దర్శనమిచ్చి మంటలు రేపుతోంది. టూపీస్ బికీనీలో ప్రత్యక్షమై నెట్టింట సెగలు పుట్టిస్తోంది.  లేటెస్ట్ పిక్స్ కు అభిమానులతో పాటు నెటిజన్లు స్టన్ అవుతున్నారు. 
 

ఎప్పుడూ సోషల్ మీడియాలోనూ వాణీ కపూర్ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన సినిమా విషయాలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోలు షాకింగ్ గా ఉన్నాయి. 
 


బికినీలో దర్శనమిచ్చిన వాణీ కపూర్ అందచందాలతో మతులు పోగొట్టింది. టూపీస్ బికినీలో స్కిన్ షోతో మతులు పోగొట్టింది. మైండ్ బ్లోయింగ్ ఫోజులతో నెట్టింట గ్లామర్ బాంబ్ పేల్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

బాలీవుడ్ హీరోయిన్ వాణి కపూర్ నార్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘వార్’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ సౌత్ ఆడియెన్స్ ను కూడా అలరించింది. ఈ చిత్రంలో హృతిరోషన్, టైగర్ ష్రాఫ్ మల్టీస్టారర్ గా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. 
 

వార్ చిత్రం విడుదలై నిన్నటికి నాలుగు సంవత్సరాలు పూర్తైంది. దీంతో వాణి కపూర్ ఊహించని విధంగా బికినీలో దర్శనమిచ్చి గ్లామర్ ట్రీట్అందించింది. అయితే ఏదో బ్రాండ్ ప్రమోషన్స్ లో ఇలా ఫొటోషూట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి వాణీ కపూర్ బికినీ లుక్ కు ఇంటర్నెట్ బ్రేక్ అవుతోంది. 
 

కెరీర్ విషయానికొస్తే.. వాణి కపూర్ చేతిలో ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ లేనట్టు తెలుస్తోంది. రీసెంట్ గానూ ఎలాంటి అప్డేట్స్  లేవు. చివరిగా ‘షంషేరా’ చిత్రంతో అలరించింది. ఇక ఓ సిరీస్ లో నటిస్తున్నట్టు మాత్రం సమాచారం. త్వరలో అనౌన్స్ మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. 

Latest Videos

click me!