బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాలోని ఆస్క్ మీ ఏ క్వశ్చన్ అనే ఫీచర్ ద్వారా సోమవారం సాయంత్రం అభిమానులతో ముచ్చింటించింది వాణీ. అయితే ఈ సందర్భంగా వాణీకి ఓ అభ్యంతరకర సందేశం వచ్చింది.