శ్యామ్ వల్ల శారీరకంగా, మాసికంగా, ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలిపింది. ఒక సమయంలో ఆయన ఖర్చులన్నీ నేనే భరించానని, అప్పట్లో నమ్మకంతో ఎంత ఖర్చు పెట్టానోకూడా లెక్క చూసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఫిజికల్ గా కూడా చాలా క్లోజ్‌గా ఉన్నాం. అందుకే అతను నాకు కావాలని కోరుకున్నాను అంటూ వివరించింది. అతని వల్ల నేను నా కుటుంబానికి కూడా దూరమయ్యానని తెలిపింది. అతడితో రిలేషన్ మొదలు పెట్టే ముందే అతడు ఎలాంటి వాడు తెలుసుకొని ఉండే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది.