ఇదిలా ఉంటే.. కృతి శెట్టి ప్రస్తుతం తెలుగులో ఒకటే సినిమా చేస్తోంది. శర్వానంద్ సరసన ‘శర్వా35’లో నటిస్తోంది. కోలీవుడ్ లో ప్రదీప్ రంగనాథన్ సరసన ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్’, Vaa Vaathiyaare, Genie వంటి సినిమాలు చేస్తోంది. మలయాళంలో కూడా ఓ సినిమా చేస్తోంది.