ఫ్యామిలీతో కలిసి అనుపమా పరమేశ్వరన్‌ క్రిస్మస్‌ సెలబ్రేట్‌.. సాంటా క్యాప్‌లో ఎంత క్యూట్‌గా ఉందో..

Published : Dec 25, 2023, 06:56 PM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌.. క్రిస్మస్‌ని చాలా స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. తన ఫ్యామిలీతో కలిసి ఆమె ఈ క్రిస్మస్‌ వేడుకలు చేసుకోవడం విశేషం.   

PREV
16
ఫ్యామిలీతో కలిసి అనుపమా పరమేశ్వరన్‌ క్రిస్మస్‌ సెలబ్రేట్‌.. సాంటా క్యాప్‌లో ఎంత క్యూట్‌గా ఉందో..

టాలీవుడ్‌ హీరోయిన్‌ అనుపమా పరమేశ్వరన్‌.. ఈ క్రిస్మస్‌ని చాలా స్పెషల్‌గా మార్చుకుంది. ఆమె ఫ్యామిలీతో కలిసి ఈ క్రిస్మస్‌ వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. అభిమానులకు క్రిస్మస్‌ విషెస్‌ తెలియజేసింది. 

26

ఇందులో మేరీ క్రిస్మస్‌ లుక్‌లో మెరిసింది అనుపమా. సాంటా క్యాప్‌ ధరించి క్యూట్‌ పోజులిచ్చింది. ఈ నయా గెటప్‌లో అనుపమా ఎంతో క్యూట్‌ గా ఉంది. క్యూట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

36

అనుపమా పరమేశ్వరన్‌.. క్యూట్‌నెస్‌కి కేరాఫ్‌. అందంతో మంత్రముగ్దుల్ని చేసింది. ప్రారంభంలో హోమ్లీ బ్యూటీగా రాణించింది అనుపమా. కానీ ఇటీవల ట్రెండ్‌ మార్చింది. గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతుంది. డ్రెస్‌ సైజ్‌లు తగ్గించింది. 
 

46

అంతేకాదు పొట్టి బట్టలతో రెచ్చిపోయింది. మరోవైపు అందాల విందు చేస్తూ ఫోటో షూట్లు చేస్తుంది. ఇంతటితో ఆగడం లేదు. సినిమాల్లోనూ బోల్డ్ రోల్స్ చేస్తుంది. ఆ మధ్య `రౌడీ బాయ్స్` లో లిప్‌ లాక్‌లు చేసింది. ఇప్పుడు `టిల్లు స్వ్కైర్‌`లో లిప్‌ లాక్‌లతో రచ్చిపోయింది. ఇందులో ఆమె పాత్ర మరింత బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. 
 

56

ఇక గతేడాది దాదాపు ఐదు సినిమాల్లో మెరిసిన అనుపమా ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించలేదు. కానీ వచ్చే ఏడాది మరో ఐదు సినిమాలతో సందడి చేయబోతుంది. ఈ సంక్రాంతి నుంచి ఆమె సందడి ప్రారంభం కాబోతుంది. 
 

66

రవితేజతో మొదటి సారి `ఈగల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమెది కీలక పాత్ర అని తెలుస్తుంది. ఇది సంక్రాంతికి రానుంది. మరోవైపు `టిల్లు స్క్వైర్‌` ఫిబ్రవరిలో రాబోతుంది. వీటితోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో మూవీ చేస్తూ బిజీగా ఉంది అనుపమా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories