షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో `ఉప్పెన` జోడి కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ సందడి(ఫోటోలు)

Published : Apr 03, 2021, 07:26 PM IST

`ఉప్పెన` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుని ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయ్యారు కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌. తాజాగా వీరిద్దరు కలిసి ఓ షామింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో మెరిశారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. వీరిని చూసేందుకు వందల మంది అభిమానులు ఎగబడటం విశేషం. 

PREV
113
షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో `ఉప్పెన` జోడి కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ సందడి(ఫోటోలు)
`ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా పాపులర్‌ అయిన కృతిశెట్టి, వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి అలరించింది. ఖమ్మం జిల్లాలోని కేఎల్‌ఎం షామింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

213
వీరిద్దరు కలిసి గెస్ట్ లుగా హాజరై షాపింగ్‌ మాల్‌ని ఓపెనింగ్‌ చేశారు. ఇందులో పలు పట్టు వస్త్రాలతో కృతి శెట్టి హల్చల్‌ చేసింది. చూపులను ఆకర్షించింది.

313
కృతి, వైష్ణవ్‌ తేజ్‌ వస్తున్నారని తెలిసి చుట్టుప్రక్కల వారంతా వందల మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో భారీ జనసందోహంగా మారిపోయింది షాపింగ్‌ మాల్‌ ప్రాంగణం.

413
అంతేకాదు షాపింగ్‌ మాల్‌కి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. ఈ సందర్భంగా కృతి, వైష్ణవ్‌ తేజ్‌ ఫోటోలకు పోజులిచ్చింది. అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఆయా చిత్రాలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

513
షామింగ్‌ మాల్‌లో శారీ మ్యాచింగ్‌లో కృతి. పక్కన వైష్ణవ్‌ తేజ్‌.

613
వైరల్‌ అవుతున్న ఫోటోలు.
వైరల్‌ అవుతున్న ఫోటోలు.
713
షామింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో కృతి శెట్టి, వైష్ణవ్‌ తేజ్‌ సందడి.

813

913

1013

1113

1213
ప్రస్తుతం కృతి శెట్టి మూడు సినిమాల్లో నటిస్తుంది. నానితో `శ్యామ్‌ సింగరాయ్‌` చేస్తుంది. అలాగే సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, అలాగే రామ్‌పోతినేని తో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది.

1313
మరోవైపు వైష్ణవ్‌ తేజ్‌ కి కూడా వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఆయన ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇటీవల గిరీశయ్య దర్శకత్వంలో సినిమా ప్రారంభమైంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోలో సినిమాకి వర్క్ జరుగుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories