`ఈశ్వర` వీడియో సాంగ్‌లో కృతిశెట్టి ‌.. కుచిపూడి డాన్స్ తో మంత్రముగ్దుల్ని చేసిన `ఉప్పెన` బ్యూటీ

Published : Mar 12, 2021, 01:39 PM IST

కృతి శెట్టి `ఉప్పెన` చిత్రంతో ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. తాజాగా కుచిపూడి డాన్స్ తోనూ మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని విడుదల చేసిన `ఈశ్వర` వీడియో సాంగ్‌లో నృత్యం చేస్తూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సాంగ్‌ వైరల్‌ అవుతుంది.

PREV
120
`ఈశ్వర` వీడియో సాంగ్‌లో కృతిశెట్టి ‌.. కుచిపూడి డాన్స్ తో మంత్రముగ్దుల్ని చేసిన `ఉప్పెన` బ్యూటీ
`ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది కృతి శెట్టి. అందం, అంతకు మించిన అభినయం, మంత్రముగ్ధుల్ని చేసే హవభావాలతో కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్‌ మారిపోయింది.

220
తొలి సినిమాతోనే టాలీవుడ్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయిందీ కన్నడ భామ.

320
తాజాగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించింది. తాను అద్భుతమైన నృత్యకారిణి అని నిరూపించుకుంది. కుచిపూడి నృత్యం చేసి అభిమానులను, నెటిజన్లని ఫిదా చేసింది.

420
`ఈశ్వర` అంటూ సాగే వీడియో సాంగ్‌లో కుచిపూడి నృత్యం చేసింది. ఈ పాటని చంద్రబోస్‌ రాయగా, దేవిశ్రీ ప్రసాద్‌ కంపోజ్‌ చేసి ఆలపించారు.

520
బెంచ్‌ మార్క్ డిజిటల్‌ దీన్ని రూపొందించగా, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్ నిర్మించాయి. మొత్తంగా ఇది `ఉప్పెన` టీమ్‌ నుంచి వచ్చింది.

620
ఇందులో కృతి శెట్టి అద్భుతమైన నృత్యంతో మైమరపింప చేసింది. ఆడియెన్స్ ని ఒలలాడించింది. మహాశివరాత్రి సందర్భంగా దీన్ని విడుదల చేయడం విశేషం.

720
శివుడిని కొలుస్తూ సాగే ఈ పాట సైతం అద్భుతంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం.

820
ఈ వీడియో సాంగ్‌లో కృతి శెట్టి నృత్య రూపకాలు కనువిందు చేస్తున్నాయి.

920
అబ్బురపరుస్తున్న కృతి శెట్టి నృత్యం.
అబ్బురపరుస్తున్న కృతి శెట్టి నృత్యం.
1020
కృతి శెట్టి `ఈశ్వర` వీడియో సాంగ్‌ దృశ్యాలు.

1120

1220

1320

1420

1520

1620

1720

1820

1920

2020
ప్రస్తుతం కృతి శెట్టికి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పుడామె నానితో `శ్యామ్‌సింగరాయ్‌`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయిగురించి మీకు చెప్పాలి`, రామ్‌తో ఓ సినిమా చేస్తుంది. తనకు వస్తోన్న ఆఫర్స్ దృశ్యా రెమ్యూనరేషన్‌ పెంచిందీ భామ. కోటీకిపైనే డిమాండ్‌ చేస్తుందట.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories