తొలి సినిమా విడుదలే కాలేదు బంపర్ ఆఫర్స్..`ఉప్పెన` బ్యూటీ కృతిశెట్టికి టాలీవుడ్‌ ఫిదా..

First Published Feb 2, 2021, 3:01 PM IST

తొలి సినిమా ఇంకా పూర్తి కాలేదు.. వరుసగా బంపర్‌ ఆఫర్స్ కొట్టేస్తుంది `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి. `ఉప్పెన`లో క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. కేవలం చూపులతో కుర్రాళ్లని పడేస్తున్న ఈ భామకి ఫిల్మ్ మేకర్స్ వరుసగా పడిపోతున్నారు. అవకాశాలిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు. 

కర్నాటకలోని మంగుళూరు, తులుకి చెందిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో సంచలనంగా మారింది. `డక్‌ డక్‌.. `పాటలోనే తనలోని మ్యాజిక్‌ ఏంటో చూపించింది.
undefined
ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్‌ మొత్తం పడిపోయిందని చెబితే అతిశయోక్తి కాదు. అంతగా పిచ్చెక్కిస్తుందీ క్యూట్‌ బేబీ.
undefined
ప్రకటనలో రాణించిన ఈ అమ్మడు సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `ఉప్పెన`లో హీరోయిన్‌గా నటిస్తుంది. వీరిద్దరికిది డెబ్యూ మూవీ.
undefined
బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం పాటలతో అంచనాలు పెంచుకుందీ సినిమా. అందులో కృతి శెట్టి ప్రత్యేకంగా నిలిచింది.
undefined
ఇప్పటి వరకు విడుదలైన పాటలతో కృతి లుక్స్ కి, క్యూట్‌నెస్‌కి, వయ్యారాలకు ఫిదా అయిన టాలీవుడ్‌ మేకర్స్ వరుసగా ఆఫర్స్ ఇస్తున్నారు.
undefined
ఇప్పటికే ఈ అమ్మడిపై నేచులర్‌ స్టార్‌ నాని మనసు పడ్డాడు. అంతే ఆలస్యం లేకుండా తాను హీరోగా రూపొందుతున్న `శ్యామ్‌ సింగరాయ్‌`లో హీరోయిన్‌గా ఎంపిక చేశాడు. సాయిపల్లవి మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, `టాక్సీవాలా` ఫేమ్‌ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
undefined
దీంతోపాటు మరో బిగ్‌ ఆఫర్‌ ఈ బ్యూటీని వరించిందట. సుధీర్‌బాబు సరసన హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తుంది.
undefined
ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.
undefined
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కృతిని పైనల్‌ చేశారని తెలుస్తుంది.
undefined
దీంతోపాటు మరో రెండూ మూడు ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
undefined
ఇలా తనకు వరుసగా ఆఫర్స్ వస్తోన్న నేపథ్యంలో రెమ్యూనరేషన్‌ కూడా భారీగానే డిమాండ్‌ చేస్తుందని సమాచారం.
undefined
మంగుళూరులోని తులుకి చెందిన ఈ సోయగం 2003 సెప్టెంబర్‌ 21న జన్మించింది.
undefined
గ్రాడ్యూయేట్‌ చేస్తున్న ఈ అమ్మడికి సినిమా అంటే పిచ్చి. దీంతో మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది.
undefined
అనేక యాడ్స్ లో మెరిసింది. ఇవే తనకు సినిమా అవకాశాలు తెచ్చిపెడుతున్నాయి.
undefined
మరి నటిగా ఏ రేంజ్‌లో వెండితెరపై మెస్మరైజ్‌ చేస్తుందో చూడాలి.
undefined
ఆకట్టుకుంటున్న కృతి శెట్టి క్యూట్‌ అండ్‌ హాట్‌ ఫోటోస్‌.
undefined
ఆకట్టుకుంటున్న కృతి శెట్టి క్యూట్‌ అండ్‌ హాట్‌ ఫోటోస్‌.
undefined
ఆకట్టుకుంటున్న కృతి శెట్టి క్యూట్‌ అండ్‌ హాట్‌ ఫోటోస్‌.
undefined
click me!