Ustaad Bhagat Singh
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: April 16, 2026
పవర్ స్టార్ Pawan Kalyan నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ థియేటర్లలో విడుదలై ఇప్పుడు OTTలోకి రానుంది. మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్స్ లో అభిమానులని ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఆసక్తి నెలకొంది.
Alpha Males Season 5
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: April 17, 2026
మిడిల్ ఏజ్ సమస్యలు, ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్నీ సంఘటనలతో ఈ సీజన్ కొనసాగుతుంది. మొత్తం ఎపిసోడ్‌లు ఒకేసారి విడుదల కానున్నాయి.
Roommates
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: April 17, 2026
కోలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కామెడీ మూవీ ఇద్దరు రూమ్‌మేట్స్ మధ్య జరిగే సంఘటనలను చూపిస్తుంది. ఫ్రెండ్‌షిప్ ఎలా కాంప్లికేట్ అవుతుందో కథలో చూపిస్తారు.