చెర్రీ, నేను తరచూ గొడవపడుతుంటాం.. మొదటి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేనుః ఉపాసన

Published : Feb 15, 2021, 06:44 PM IST

`రామ్‌చరణ్‌, తాను రెగ్యూలర్‌గా గొడవపడుతుంటాం. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు మంచి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. తనకు చెర్రీ అద్భుతమైన వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చార`ని అంటోంది ఉపాసన. వాలెంటైన్స్ డే సందర్భంగా తమ ఫ్యామిలీలో లైఫ్‌లోని అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది ఉపాసన.  

PREV
18
చెర్రీ, నేను తరచూ గొడవపడుతుంటాం.. మొదటి వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఎప్పటికీ మర్చిపోలేనుః ఉపాసన
భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. ఒకరినొకరు వాదించుకోవడం జరుగుతుంటుంది. ఇది చాలా సర్వసాధారణం. ఇలాంటి చిన్న చిన్న గొడవలుంటూనే వైవాహిక బంధం బలపడుతుందని చెప్పింది. తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ఓ మీడియాతో ముచ్చటించింది.

28
అందరు భార్యభర్తల మాదిరిగానే తాము కూడా గొడవపడతామని చెప్పింది. `మాకు కూడా గొడవలు వస్తుంటాయి. నేను, చరణ్‌ అప్పుడప్పుడు గొడవలు పడుతుంటాం. మా మధ్య ఇలాంటి ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలున్నాయ`ని చెప్పింది.

38
అయితే ఎన్ని గొడవలు వచ్చినా, వాటిని చరణ్‌, తాను కలిసి కూర్చొని చర్చించుకుంటామని తెలిపింది. ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుంటామని చెప్పింది ఉపాసన.

48
ప్రేమికుల రోజు సందర్భంగా చరణ్‌ ఇచ్చిన బహుమతుల గురించి చెప్పింది ఉపాసన. మొదటి వాలెంటైన్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది. ఖరీదైన గిఫ్ట్స్ కంటే కూడా అత్యంత విలువైన మధుర జ్ఞాపకాలను చరణ్‌ తనకు ఇచ్చాడని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని, అవే తనకు ఖరీదైన బహుమతులని పేర్కొంది.

58
తమ పెళ్లి తర్వాత వచ్చిన మొదటి వాలెంటైన్స్ డే సందర్భంగా హార్ట్ షేప్‌తో, ఎరుపు రంగు రాళ్లతో డిజైన్‌ చేసిన డైమండ్‌ చెవి రింగులను ప్రత్యేకంగా తయారు చేయించి సర్‌ప్రైజ్‌ చేశాడని, అవి తనకు చాలా స్పెషల్‌ అని, రెగ్యూలర్‌గా వాటిని ధరిస్తానని చెప్పింది ఉపాసన.

68
చిన్ననాటి స్నేహితులైన రామ్‌చరణ్‌, ఉపాసనలు 2012లో వివాహం చేసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్లుగా తమ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికీ వీరికి పిల్లలు పుట్టకపోవడంపై సస్పెన్స్ నెలకొంది.

78
ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. దీంతోపాటు `ఆచార్య`లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటీవల శంకర్‌తో ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. మరోవైపు భార్య ఉపాసన అపోలో పార్మసీ చైర్మెన్‌గా రాణిస్తున్నారు.

88
ఇదిలా ఉంటే ప్రేమికులు రోజు సందర్భంగా చరణ్‌, ఉపాసన స్పెషల్‌గా గడిపారు. మరోవైపు కొత్త కపుల్స్ రానా, మిహీకా బజాజ్‌, తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా గడిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories