మత్స్య కన్యలా కాజల్‌.. హాట్‌ క్లీవేజ్‌ షో.. పెళ్లైన విషయం మర్చిపోయినట్టుంది!

Published : Feb 15, 2021, 05:56 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ హాట్‌ క్లీవేజ్‌ షో తో రెచ్చిపోతుంది. పెళ్లైన విషయం మర్చిపోయిందా? అనేంతగా అందాలు ఆరబోస్తుంది. భర్తకి వాలెంటైన్స్ డే విషెస్‌ని తనదైన స్టయిల్‌లో చెప్పిన కాజల్‌, తనని తాను మత్య్స కన్యగా వర్ణించుకుంది. కుర్రాళ్ల గుండెల్లో గ్లామర్‌ రైల్‌ని పరిగెత్తిస్తుంది. నయా పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
112
మత్స్య కన్యలా కాజల్‌.. హాట్‌ క్లీవేజ్‌ షో.. పెళ్లైన విషయం మర్చిపోయినట్టుంది!
కాజల్‌ పెళ్లికి ముందు ఈ రేంజ్‌లో గ్లామర్‌ షో చేసింది లేదు. అడపాదడపా చేసినా అది సినిమాల కోసమే. కానీ ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది.

212
అందాల ఆరబోత ఇక అధికారికం అనేలా కనిపిస్తుంది కాజల్‌ వ్యవహారం. అయితే తనకు పెళ్లైన విషయం మర్చిపోయిందా? అనేలా ఉంది కాజల్‌ పంచుకున్న హాట్‌ ఫోటోలు.

312
తన భర్త గౌతమ్‌ కిచ్లుకి వాలెంటైన్స్ డే విషెస్‌ చెప్పింది కాజల్‌. ఈసందర్భంగా ఆయనతో దగ్గరగా ఉన్న రొమాంటిక్‌ ఫోటోని పంచుకుంది. డేట్‌ మారడం వల్ల నేనేమి తక్కువ ప్రేమించను. ఎప్పుడూ ఇలానే ప్రేమిస్తూనే ఉంటా. హ్యాపీ వాలెంటైన్స్ డే` అని పేర్కొంది.

412
మరోవైపు మత్స్య కన్య మాదిరిగా మారి హాట్‌ ఫోటోలకు పోజులిచ్చింది. క్లీవేజ్‌ షో చేసింది. ఇంతటి మత్తెక్కించేలా ఎప్పుడూ కనిపించలేదు కాజల్‌.

512
మత్స్య కన్యలాంటి ఆత్మ అని, సింహరాశిలోని ఫైర్‌ తనలో ఉందని, హిప్పీ గుండె అని, సీతాకోకచిలుకలా స్ఫూర్తి పొందుతానని పేర్కొంది కాజల్‌.

612
కాజల్‌ స్టన్నింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఫిదా చేస్తున్నాయి. కుర్రాళ్లలో హీటు పెంచుతున్నాయి.

712
ఇందులో కాజల్‌ చూపులు చురకత్తులా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. చూపులతోనే చంపేసేలా ఉందీ హాట్‌ అందాల భామ.

812
ఇదిలా ఉంటే కాజల్‌ సౌత్‌లోకి అడుగుపెట్టి 14ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా విడుదల చేసిన స్పెషల్‌ కామన్‌ డీపీ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

912
`క్యూన్‌ హో గయా నా` అనే బాలీవుడ్‌ చిత్రంతో 2004లో నటిగా మారిన కాజల్‌ 2007లో `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో సౌత్‌(టాలీవుడ్‌)లోకి అడుగుపెట్టింది.

1012
కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 15న విడుదలైంది. ఇప్పటి వరకు దాదాపు అరవైకి పైగా సినిమాలు చేసింది.

1112
ప్రస్తుతం తెలుగులో `ఆచార్య`, `మోసగాళ్లు`, తమిళంలో `ఇండియన్‌ 2`, `హే సినామిక`, `ఘోస్టీ`, హిందీలో `ముంబయి సాగా` చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది.

1212
దీంతోపాటు `లైవ్‌ టెలీకాస్ట్` అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఇందులో ఘోస్ట్ గా ఆకట్టుకుంటుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories