2022 బాగా కలిసొచ్చిందంటోంది ఉపాసన. ఈ ఏడాదే తను తల్లి కాబోతున్నట్టు తెలియడంతో ఫుల్ ఖుషిగా ఉంది. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి తన స్టైల్ లో ఇయర్ ఎండ్ పార్టీ చేసుకుంది. ఈ పార్టీ ఫోటోస్ ను తన ఇన్ స్టాలో శేర్ చేసంది ఉపాసన. అంతే కాదు. తన ఫ్రెండ్స్ కు థాంక్స్ చెపుతూ.. లవ్ యు మై బెస్టీస్ అంటూ బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.