మెగా అన్నయ్యకి ముద్దుల తమ్ముడు.. అభిమానుల పవర్ స్టార్!

First Published Sep 2, 2019, 9:48 AM IST

పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది. 

పవర్ స్టార్… ఈ పేరు వింటే చాలు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆటోమేటిక్ గా గుర్తుకు వచ్చేస్తుంది. చిన్న చిరునవ్వు తో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడం పవన్ కే సాధ్యం. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుండి బిగిన్ అయితే, అజ్ఞాతవాసి వరకు సినిమా సినిమాకి ఫ్యాన్స్ కి దగ్గరైన పవన్ కళ్యాణ్ ఈ రోజు తన 48 వ పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పవన్ కి సంబంధించిన కొన్ని రేర్ ఫోటోలు ఇప్పుడు చూద్దాం!
undefined
మెగాస్టార్ చిరంజీవితో పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో
undefined
శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా సెట్స్ లో చిరుతో పవన్..
undefined
సచిన్ టెండూల్కర్ తో చిరు, పవన్ ల అరుదైన ఫోటో
undefined
పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందారు.. తన ప్రతిభ కనబరుస్తున్న సందర్భంగా తీసిన ఫోటో
undefined
స్కూల్ డేస్ లో పవన్ కళ్యాణ్
undefined
యంగేజ్ లో పవన్ కళ్యాణ్
undefined
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ల రేర్ ఫోటో
undefined
పవన్ నటించిన మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా సమయంలో పవన్ ని పరిచయం చేస్తూ వేసిన పోస్టర్
undefined
బద్రి సినిమా షూటింగ్ లో తీసుకున్న ఫోటో
undefined
యంగేజ్ లో పవన్ కళ్యాణ్ స్టిల్
undefined
కొడుకు అకీరాతో సరదాగా ఆడుకుంటున్న పవన్
undefined
తన అన్న పిల్లలు రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్
undefined
తన స్నేహితులతో పవన్ రేర్ ఫోటో
undefined
బాబాయ్ పవన్ కళ్యాణ్ తో రామ్ చరణ్
undefined
చిరంజీవి, వెంకటేష్ లతో పవన్ కళ్యాణ్
undefined
'జానీ' సినిమా కోసం భార్య రేణుదేశాయ్ తో కలిసి పని చేస్తోన్న పవన్
undefined
'జానీ' సినిమా సెట్స్ లో తీసిన ఫోటో
undefined
పవన్ తో రామ్ చరణ్ ముచ్చటిస్తోన్న సందర్భంగా తీసిన ఫోటో
undefined
చిరంజీవి పిల్లలు రామ్ చరణ్, సుష్మితలతో పవన్ కళ్యాణ్
undefined
చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఫోటో తీసుకున్న వరుణ్ తేజ్
undefined
మహేష్ బాబుతో పవన్ కళ్యాణ్ రేర్ ఫోటో
undefined
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ల రేర్ ఫోటో
undefined
పవన్ ఫ్యామిలీ తో చిరంజీవి
undefined
'అత్తారింటికి దారేది' సినిమా సమయంలో పవన్ తో అల్లరి చేస్తోన్న సమంత
undefined
తన తల్లితో పవన్ కళ్యాణ్
undefined
'కాటమరాయుడు' సినిమా ఈవెంట్ లో స్టేజ్ పై అలీ జోకులకు నవ్వుతోన్న పవన్
undefined
హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్
undefined
click me!