అందానికి సరికొత్త నిర్వచనం.. బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా..!

Published : Sep 01, 2019, 07:53 PM IST

యంగ్ బ్యూటీ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. సవ్యసాచి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు మరిన్ని చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. 

PREV
110
అందానికి సరికొత్త నిర్వచనం.. బ్లాక్ డ్రెస్ లో హాట్ హాట్ గా..!
(Courtesy: Instagram) నిధి అగర్వాల్ నటించిన సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు నిరాశపరిచాయి.

210
(Courtesy: Instagram) పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి మెప్పించింది. గ్లామర్ తో ఫిదా చేసిన నిధి అగర్వాల్ పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది.

310
(Courtesy: Instagram) తక్కువ సమయంలోనే నిధి అగర్వాల్ యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

410
(Courtesy: Instagram) నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

510
(Courtesy: Instagram) తాజాగా నిధి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు హాట్ నెస్ తో అదరగొడుతున్నాయి.

610
(Courtesy: Instagram) ప్రస్తుతం నిధి అగర్వాల్ హిందీలో కూడా అవకాశాలు అందుకుంటోంది.

710
(Courtesy: Instagram)నిధి అగర్వాల్ ఫొటోస్

810

910

1010

click me!

Recommended Stories