ఒక దశలో శివాజీ వైసీపీ పార్టీకి బద్ధ శత్రువు అయ్యాడు. వైసీపీ సోషల్ మీడియా శివాజీ వ్యక్తిగత విషయాలు తెరపైకి తెచ్చింది. వారు ఒక తీవ్ర ఆరోపణ చేశారు. బ్రతుకుదెరువు కోసం పిన్ని ఇంటికి వెళ్లిన శివాజీ, ఆమె కూతురిని లేపుకుపోయాడు. సొంత చెల్లినే లేపుకు పోయిన నీచ చరిత్ర, అంటూ కామెంట్స్ చేశారు.