Top Web Series in Ott : ఓటీటీలో దుమ్ములేపుతున్న టాప్ 10 వెబ్ సిరీస్ లు... అవి ఏంటంటే?

Published : Feb 20, 2024, 05:45 PM IST

ఓటీటీలో ఈ పది వెబ్ సిరీస్ లు దుమ్ములేపుతున్నాయి. టాప్ వన్ లో  బాలీవుడ్ సిరీస్ అలరిస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ ల గురించి తెలుసుకుందాం.

PREV
18
Top Web Series in Ott : ఓటీటీలో దుమ్ములేపుతున్న టాప్ 10 వెబ్ సిరీస్ లు... అవి ఏంటంటే?

ఇండియన్ పోలీస్ ఫోర్స్ (Indian Police Force) వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ 1లో దుమ్ములేపుతోంది. ఈ వివరాలను ఆర్మాక్స్ సంస్థ వెల్లడించింది. ఇక మొత్తం ఏడు సిరీస్ లు ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 19 నుంచి  స్ట్రీమింగ్ అవుతోంది. 

28

రెండో స్థానంలో ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆర్య సీజన్ 3 (Arya Season 3) ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 9 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికన ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 

38

మనోజ్ బాజ్ పాయ్ నటించిన కిల్లర్ సూప్ (Killer Soup) మూడో స్థానం దక్కించుకుంది. ఓటీటీలో ఎక్కువ మంది వీక్షిస్తున్న మూడో సిరీస్ ఇది. నెట్ ఫ్లిక్స్ వేదికగా జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

48

రవీనా టండన్ ప్రధాన పాత్రలో నటించిన కర్మ కాలింగ్ (Karma Calling) వెబ్ సిరీస్ టాప్ 4లో స్ట్రీమింగ్ అవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ జరుగుతోంది.

58

బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్ర పోషించిన ‘భక్షక్’ (Bhakshak) టాప్ 5లో ఉంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

68

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న మరో వెబ్ సిరీస్ ‘క్రష్డ్’ (Crushed) సీజన్ 2. ఆరు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఫిబ్రవరి 9 నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోంది. 

78

టాప్ 7లో ‘లెజెండ్ ఆఫ్ హనుమాన్’ (Legend of Hanuman) డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికన జనవరి 12 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

88

మిస్టర్ అండ్ మిస్సెస్ స్మిత్ (Mister and Misses Smith) సిరీస్ టాప్ 8లో అమెజాన్ వేదికన స్ట్రీమింగ్ అవుతోంది. 9లో ‘ష్కార్ టాంక్ ఇండియా  సీజన్ 3’ (Shark Tank India Season 3)... సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. పదిలో హస్ట్లర్స్ సిరీస్ అమెజాన్ మినీలో కొనసాగుతోంది.

click me!

Recommended Stories