పార్టీలో నమ్రత-ఉపాసన, వైన్ తాగుతూ ఎంజాయ్... మహేష్, చరణ్ ఎక్కడ?

Published : Dec 26, 2023, 07:51 AM IST

ఉపాసన-నమ్రత బెస్ట్ ఫ్రెండ్స్. తరచుగా కలుస్తూ ఉంటారు. తాజాగా వారు క్రిస్మస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ కోడ్ లో భాగం రెడ్ ధరించి, రెడ్ వైన్ సేవించారు. 

PREV
16
పార్టీలో నమ్రత-ఉపాసన, వైన్ తాగుతూ ఎంజాయ్... మహేష్, చరణ్ ఎక్కడ?
Christmas Party

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. చాలా విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఆమె క్రిస్మస్ పార్టీకి సంబంధించిన షేర్ చేశారు. 

 

26
Christmas Party

క్రిస్మస్ యూనివర్సల్ ఫెస్టివల్. కులమత భేదాలు లేకుండా అందరూ జరుపుకుంటారు. గ్రాండ్ గా క్రిస్మస్ పార్టీ చేసుకోవడం ధనిక వర్గాల్లో సాంప్రదాయంగా మారింది. హైదరాబాద్ లో జరిగిన ఓ సెలబ్రిటీ క్రిస్మస్ పార్టీకి ఉపాసన, నమ్రత హాజరయ్యారు. 
 

36
Christmas Party


వీరు కలిసి ఫొటోలకు పోజిచ్చారు. క్రిస్మస్ పార్టీ కావడంతో రెడ్ ట్రెండీ వేర్ ధరించారు. రెడ్ వైన్ తాగుతూ పార్టీని, పండుగను ఆస్వాదించారు. ఈ క్రిస్మస్ పార్టీలో ఉపాసన, నమ్రతల ఫ్రెండ్స్, సన్నిహితులు జాయిన్ అయ్యారు. 


 

46
Christmas Party

మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు కూడా ఈ పార్టీకి హాజరు కావడం విశేషం. వారి ఫోటోలు కూడా నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సితార రెడ్ అవుట్ ఫిట్ లో చాలా అందంగా ఉంది. 

56
Christmas Party

అయితే నమ్రత, ఉపాసనలు పాల్గొన్న ఈ క్రిస్మస్ పార్టీలో మహేష్ బాబు, రామ్ చరణ్ కనిపించకపోవడం కొస మెరుపులు. దీంతో ఫ్యాన్స్ వారెక్కడని అడుగుతున్నారు. బహుశా వాళ్ళు షూటింగ్స్, మీటింగ్స్ తో బిజీగా ఉండొచ్చని అనుకుంటున్నారు. 


 

66
Christmas Party

నమ్రత అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నమ్రత క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ సైతం ఆమెకు క్రిస్మస్ విషెస్ తెలియజేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories