Jabardasth Varsha : వర్షను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న ఇమాన్యుయేల్.. గళ్లా పట్టుకొని నిలదీసిన వైనం!

Published : Feb 19, 2024, 11:20 PM IST

జబర్దస్త్ ఫేమ్ వర్ష (Jabardasth Varsha), ఇమాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ బుల్లితెరపై వార్తలు వస్తున్న విషయం తెలిసిందే... ఈ క్రమంలో ఇమ్మాన్యుయేల్ మరో పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గ్గా మారింది. 

PREV
16
Jabardasth Varsha : వర్షను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న ఇమాన్యుయేల్.. గళ్లా పట్టుకొని నిలదీసిన వైనం!

ఎక్ట్ర్సా జబర్దస్త్ (Extra Jabardast) షోకు ఎంతటి ఆదరణ ఉందో తెలిసిందే. జబర్దస్త్ కు పార్లల్ గా రన్ అవుతున్న ఈ షో కూడా ధీటుగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ రెండు షోల నుంచి ఎంత మంది సెలబ్రెటీలు పుట్టుకొచ్చారో తెలిసిందే. 
 

26

కామెడీని పంచుతూనే పలు హాట్ టాపిక్ లకు ‘జబర్దస్త్’ వేదికగా మారుతుంటుంది. ఈ షోలో పలు ప్రేమాయణాలు కూడా మొదలవుతున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. 
 

36

ఈ క్రమంలో ఎక్ట్రా జబర్దస్త్ వచ్చాక ఇమ్మాన్యుయేల్, వర్షకు సంబంధించిన లవ్ ట్రాక్  కాస్తా గట్టిగానే నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోనే ఉంది... ఇక తాజాగా ఇమాన్యుయేలే వర్షని వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడు. 

46

వర్షను వదిలేసి ఇమాన్యుయేల్ వేరే పెళ్లి చేసుకోవడంతో వర్ష బీభత్సం స్రుష్టించింది. తనను వదిలేసి మరో పెళ్లి ఎలా చేసుకుంటావా అంటూ గట్టిగా నిలదీసింది. ఇక ఇమ్మాన్యుయేల్ బదులు కూడా ఆసక్తికరంగా మారింది. 

56

అయితే ఇదంతా ‘ఎక్ట్ర్సా జబర్దస్త్’ లేటెస్ట్ ప్రోమోలో జరిగింది. స్కిటే అయినా కాస్తా రియాలిటీ వెర్షన్ ను తలపించింది. ఫుల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 23న రానుంది. ఇక ఈ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్, ఇతర కంటెస్టెంట్ల స్కిట్లు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

66

‘జబర్దస్త్’, ‘ఎక్ట్ర్సా జబర్దస్త్’ షోలు టీవీ ఆడియెన్స్ ను ఎంతలా ఆకట్టుకుంటున్నాయో తెలిసిందే. ఈ షోలో యాంకర్ గా రష్మి గౌతమ్ వ్యవహరిస్తున్నారు. ఇంద్రజా జడ్జీగా వ్యవహరిస్తోంది. మరో నాలుగు రోజుల్లో ఫుల్ ఎపిసోడ్ రానుంది. 

click me!

Recommended Stories