తాజాగా ఆయన పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడారు. ఒక కామనర్ టైటిల్ గెలవడం సంతోషం కలిగింది అన్నాడు. పల్లవి ప్రశాంత్ చాలా మంచోడు. అమాయకుడు కూడాను. అతని సోషల్ మీడియా అకౌంట్స్ కి, యూట్యూబ్ ఛానల్ కి లక్షల మంది ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తన అకౌంట్స్ ని మానిటైజ్ చేయించుకుంటే డబ్బులు వస్తాయని కూడా తెలియదు..