లేడీ డాన్సర్స్ తో హైపర్ ఆది పాడు పనులు... కింద పడుకుని మీదకు రండి అంటూ !

Published : Jan 13, 2024, 12:45 PM ISTUpdated : Jan 13, 2024, 01:41 PM IST

బుల్లితెర షోల్లో కామెడీ పేరుతో హద్దులు దాటేస్తున్నారు. వల్గర్ లాంగ్వేజ్, డబుల్ మీనింగ్ జోకుల డోసు పెరుగుతుంది. హైపర్ ఆది ఢీ డాన్సర్స్ వేదిక మీదే రొమాన్స్ చేయడం చర్చకు దారి తీసింది.

PREV
17
లేడీ డాన్సర్స్ తో హైపర్ ఆది పాడు పనులు... కింద పడుకుని మీదకు రండి అంటూ !
Hyper Aadi


హైపర్ ఆది బుల్లితెర స్టార్. ఇన్స్టాంట్ కామెడీ కింగ్. మనోడి జోకుల్లో పదును ఉంటుంది. అదే సమయంలో అప్పుడప్పుడు హద్దులు దాటేస్తూ ఉంటాడు. మల్లెమాల షోలకు హైపర్ ఆదీనే ప్రధాన ఆకర్షణ. అందుకే హైపర్ ఆది ఏం చేసినా ఎదురు చెప్పేవాళ్ళు లేరు. 


 

27
Hyper Aadi

తోటి లేడీ కమెడియన్స్, జడ్జెస్ ని కూడా వదలడు. వాళ్ళ మీద కూడా పంచులు వేస్తాడు. ఫైర్ బ్రాండ్ అనసూయను కూడా ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. హైపర్ ఆది పంచ్ పవర్ అలాంటింది. 

37
Hyper Aadi

జబర్దస్త్ నుండి తప్పుకున్న హైపర్ ఆది ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో యాంకర్ గా చేస్తున్నాడు. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ సీజన్ నడుస్తుంది. గణేష్ మాస్టర్, ప్రణీత సుభాష్, యాని మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. 


 

47
Hyper Aadi

లేటెస్ట్ ఎపిసోడ్లో లేడీ  డాన్సర్స్, బుల్లితెర సెలెబ్రిటీలతో రొమాన్స్ చేశాడు. అది కొంచెం శృతిమించినట్లు అనిపించింది. అమ్మాయిలతో కబడ్డీ ఆడిన ఆది వాళ్ళు తనను గట్టిగా పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేశాడు. 

57
Hyper Aadi

అమ్మాయిలు అందరూ ఆది పట్టుకొని గాల్లోకి లేపారు. అంతే అలాగే చేయండి అని హైపర్ ఆది అన్నాడు. వ్ వాళ్ళు వదిలేయగానే...ఇలా వదిలేస్తారా, కింద పడేసి ఏదో ఒకటి చేయండి, అన్నాడు. 

67
Hyper Aadi

దారుణం తానె క్రింద పడుకొని రండి మీద పడండి అంటూ ఓవర్ చేశాడు. హైపర్ ఆది తీరు చూసి మరీ ఇంత కక్కుర్తిలో ఉన్నాడేంట్రా బాబు. త్వరలో పెళ్లి చేసుకోవచ్చు కదా అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. 

 

77
Hyper Aadi

ఎంటర్టైన్మెంట్ పేరుతో హైపర్ ఆది చేస్తున్న ఘాటు రొమాన్స్ చూసి జనాలు విస్తుపోతున్నారు. హైపర్ ఆది చర్యలకు ఢీ జడ్జెస్, ఇతర కంటెస్టెంట్స్ గట్టిగా నవ్వేశారు. ఢీ సెలబ్రిటీ స్పెషల్ లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది

Read more Photos on
click me!

Recommended Stories