వాడి వేడి వాగ్వాదాల నడుమ సెకండ్ వీక్ నామినేషన్స్ ముగిశాయి.విష్ణుప్రియ, ఆదిత్య ఓం, నాగ మణికంఠ, పృథ్విరాజ్, శేఖర్ బాషా, నైనిక, కిరాక్ సీత, నిఖిల్ ఉన్నారు. టాప్ సెలెబ్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఇంటిని వీడినా సంచలనమే. విష్ణుప్రియ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. విష్ణుప్రియకు ప్రేక్షకుల్లో పాజిటివిటీ పెరిగింది.