బిగ్ బాస్ హౌస్లో స్పై బ్యాచ్ గా శివాజీ, ప్రశాంత్, యావర్ పేరుగాంచారు. అమర్ దీప్, శోభ, ప్రియాంక మరొక బ్యాచ్. సీజన్ మొత్తం స్పై బ్యాచ్ వెర్సస్ స్పా బ్యాచ్ అన్నట్లుగా సాగింది. ఫైనల్ గా స్పై బ్యాచ్ దే పై చేయి అయ్యింది. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, శివాజీ మూడో స్థానం, యావర్ నాలుగో స్థానంలో పొందారు.