Bigg Boss Telugu 7: ఊహించని ఓటింగ్... టాప్ కంటెస్టెంట్ అవుట్?

Published : Dec 07, 2023, 01:30 PM ISTUpdated : Dec 07, 2023, 02:07 PM IST

బిగ్ బాస్ షోలో ఏమైనా జరగొచ్చు. రెండు వారాలకు గాను ఓటింగ్ లైన్స్ ఓపెన్ కాగా ఆడియన్స్ ఓటింగ్ షాక్ ఇస్తున్నట్లు సమాచారం. టాప్ కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నాడట.   

PREV
15
Bigg Boss Telugu 7: ఊహించని ఓటింగ్... టాప్ కంటెస్టెంట్ అవుట్?
Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరుకుంది. ఈ వారం గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో హౌస్లో టాప్ 7 ఉన్నారు. అర్జున్ నేరుగా ఫైనల్ కి వెళ్ళాడు. అతడు ఫినాలే అస్త్ర గెలిచిన నేపథ్యంలో బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు.

 

25
Bigg Boss Telugu 7

శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, ప్రియాంక, శోభ, అమర్ నామినేట్ అయ్యారు. రెండు వారాలకు గాను ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. అర్జున్ ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అయితే నెక్స్ట్ వీక్ కి ఎవరు ఓటింగ్ లో వెనుకబడితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. 
 

35

బిగ్ బాస్ యాజమాన్యం ఓటింగ్ రిజల్ట్ బయటపెట్టదు. అయితే అనధికారిక ఓటింగ్ ద్వారా ఎవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్పవచ్చు. పలు మీడియా సంస్థల సర్వేల ప్రకారం ప్రశాంత్ టాప్ లో కొనసాగుతున్నాడు. తర్వాత శివాజీ ఉన్నాడు. మొన్నటి వరకు టవర్ ఉన్నాడు. అనూహ్యంగా అమర్ దీప్ మూడో స్థానంలోకి దూసుకు వచ్చినట్లు సమాచారం. 

45

దాంతో యావర్ నాలుగో స్థానానికి పడిపోయాడట. ఐదో స్థానంలో అర్జున్ అంబటి ఉన్నాడట. ఆరో స్థానంలో ప్రియాంక, ఏడో స్థానంలో శోభ ఉన్నట్లు సమాచారం. ఇదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే 14వ వారం శోభ ఎలిమినేట్ అవుతుంది. అయితే కొన్ని వారాలుగా ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ జరుగుతుందనే వాదన ఉంది. 

 

55
Bigg Boss Telugu 7

దీంతో శోభ, ప్రియాంకలకు బదులు యావర్ ని ఎలిమినేట్ చేయనున్నారట. శోభ మిడ్ వీక్ లో ఎలిమినేట్ కానుందట. ఇక శివాజీ, ప్రశాంత్, అమర్, ప్రియాంక, అర్జున్ ఫైనల్ కి వెళ్లనున్నారట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. 

 

Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ తో అర్జున్, ప్రియాంక ఘర్షణ.. బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేసిన రైతు బిడ్డ
 

click me!

Recommended Stories