ఎట్టకేలకు స్పై బ్యాచ్ కలిశారు. పల్లవి ప్రశాంత్, యావర్ శివాజీ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. యావర్, ప్రశాంత్ శివాజీ ఇంట్లో భోజనం చేశారట. అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. శివాజీ, యావర్, ప్రశాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరితో నయని, పావని, టేస్టీ తేజ జాయిన్ అయ్యారు.