కాగా హౌస్లో రెండు బ్యాచ్ లు ఏర్పడ్డాయి. ప్రశాంత్, యావర్ లతో శివాజీ స్పై బ్యాచ్ ఏర్పాటు చేశాడు. వీరికి సీరియల్ బ్యాచ్ అమర్, ప్రియాంక, శోభ శెట్టిలతో పడేది కాదు. చివరి రోజుల్లో శివాజీ-శోభ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెటకారంగా మాట్లాడుతూ శివాజీని రెచ్చగొట్టడంతో, ఆయన ఇలాంటి అమ్మాయి నా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడినని శివాజీ అన్నాడు.