Bigg boss Ashwini Sri Bikini Photos : బికినిలో బిగ్ బాస్ అశ్విని శ్రీ రచ్చ, ఆ క్లాత్ కూడా అడ్డం లేకుంటే! 

Published : Nov 27, 2023, 12:27 PM ISTUpdated : Nov 27, 2023, 02:01 PM IST

నటి అశ్వినిశ్రీ బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. 12వ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ పాపులారిటీ రాబట్టింది. కాగా అశ్విని రెడ్ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
115
Bigg boss Ashwini Sri Bikini Photos : బికినిలో బిగ్ బాస్ అశ్విని శ్రీ రచ్చ, ఆ క్లాత్ కూడా అడ్డం లేకుంటే! 
Ashwini Sri

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన అశ్విని శ్రీకి బ్రేక్ రాలేదు. ఆమె కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అవి బడ్జెట్ మూవీస్ కావడంతో అంతగా ఆడలేదు. స్టార్ హీరోల చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. 
 
215
Ashwini Sri

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరిసింది అశ్విని. అలాగే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ రష్మిక మందాన అక్క పాత్రలో నటించింది. ట్రైన్ సీన్స్ లో ఆమె కనిపిస్తారు. 

315
Ashwini Sri

అనూహ్యంగా బిగ్ బాస్ 7లో ఆమెకు ఛాన్స్ వచ్చింది. అశ్విని శ్రీ అనే ఒక నటి ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు అశ్విని నటించిన చిత్రాలు, సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అశ్విని ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. 

415
Ashwini Sri

అశ్విని 5 వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి అర్జున్, అశ్విని, నయని పావని, పూజ మూర్తి, భోలే షావలిలను హౌస్లోకి ప్రవేశ పెట్టారు. నయని, పూజ, భోలే వరుసగా ఎలిమినేట్ అయ్యారు. అశ్విని మాత్రం 7 వారాలు హౌస్లో ఉంది. 

515
Ashwini Sri

అశ్విని ఇంట్లోకి అడుగుపెట్టే నాటికి అక్కడ రెండు బ్యాచ్ లు తయారయ్యాయి. సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ లలో ఎవరితో ఆమె కలవలేకపోయింది. సీరియల్ బ్యాచ్ ప్రియాంక, శోభలతో అయితే ఆమెకు అసలు పడేది కాదు. 

615
Ashwini Sri

ఈ క్రమంలో అశ్విని భోలే షావలితో స్నేహం చేసింది. భోలే ఉన్నన్ని వారాలు అతనితోనే ఉంది. రోజంతా వీరిద్దరూ మాట్లాడుకునేవారు. 10వ వారం భోలే కూడా ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఆమె హౌస్లో ఒంటరి అయ్యింది. 

715
Ashwini Sri

భోలే వెళ్ళిపోయాక అశ్విని యావర్ తో స్నేహం చేసింది. వారిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యాక కూడా అశ్విని యావర్ తో స్నేహం ఇంత బలపడుతుంది అనుకోలేదని చెప్పింది. 

815
Ashwini Sri

12వ వారం నామినేషన్స్ లో ఎవరినీ నామినేట్ చేయకుండా అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. అది ఆమెకు మైనస్ అయ్యింది. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సాహసం చేసింది. అది ఆమెకు మైనస్ అయ్యింది. 

915
Ashwini Sri

ఇక 7 వారాలు హౌస్లో ఉన్న అశ్విని గట్టిగానే రెమ్యూనరేషన్ రాబట్టినట్లు సమాచారం. వారానికి రూ. 1.5 లక్షల ఒప్పందంతో హౌస్లో అడుగుపెట్టిన అశ్విని మొత్తంగా రూ. 10.5 లక్షల రూపాయలు అందుకుందట. 

1015
Ashwini Sri

ఇక అశ్విని షో కారణంగా భారీగా ఫేమ్ రాబట్టింది. ఇకపై ఆమెకు సిల్వర్ స్క్రీన్ పై ఆఫర్స్ పెరిగే ఆస్కారం కలదు. 
 
1115
Ashwini Sri

బిగ్ బాస్ షో కెరీర్ కి పునాది వేస్తుందని అశ్విని కూడా గట్టిగా నమ్ముతుంది. ఇకపై అశ్విని కెరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. 

1215
Ashwini Sri

కాగా అశ్విని గతంలో రెడ్ బికినీలో బోల్డ్ ఫోటో షూట్ చేసింది. ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. అశ్విని ఈ రేంజ్ లో స్కిన్ షో చేసిందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. 

1315
Ashwini Sri

నటి అశ్వినిశ్రీ బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. 12వ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ పాపులారిటీ రాబట్టింది. కాగా అశ్విని రెడ్ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
1415
Ashwini Sri

నటి అశ్వినిశ్రీ బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. 12వ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ పాపులారిటీ రాబట్టింది. కాగా అశ్విని రెడ్ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 
1515
Ashwini Sri

నటి అశ్వినిశ్రీ బిగ్ బాస్ వేదికగా వెలుగులోకి వచ్చింది. 12వ వారం ఎలిమినేట్ అయిన అశ్విని శ్రీ పాపులారిటీ రాబట్టింది. కాగా అశ్విని రెడ్ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

బ్లాక్ డ్రెస్ లో పాల నురగలా పొంగిన లావణ్య త్రిపాఠి అందం.. మైండ్ బ్లోయింగ్ స్టిల్స్ చూశారా?
 
Read more Photos on
click me!

Recommended Stories