Bigg Boss Divi : ‘మా వల్ల కావడం లేదు దివి’.. బిగ్ బాస్ బ్యూటీ లేటెస్ట్ లుక్ పై నెట్టింట రచ్చ

Published : Mar 02, 2024, 05:33 PM IST

బిగ్ బాస్ ఫేమ్ దివి (Divi)  లేటెస్ట్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇంట్రెస్టింగ్ నా క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెట్టింట గోలగా మారింది. 

PREV
16
Bigg Boss Divi : ‘మా వల్ల కావడం లేదు దివి’.. బిగ్ బాస్ బ్యూటీ లేటెస్ట్ లుక్ పై నెట్టింట రచ్చ

సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్యా (Divi Vadthya) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 
 

26

తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన ప్రియుడి గురించి వెతుకుతున్నట్టుగా క్యాప్షన్ ఇచ్చింది. ఇంతకీ అతనెవరేది ఆసక్తికరంగా మారింది. 

36

కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ వరుసగా చీరకట్టులోనే మెరుస్తూ వస్తోంది. ముఖ్యంగా తన పోస్టులకు ప్రియుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా క్యాప్షన్లు ఇస్తూ వస్తోంది. 

46

ఇక తాజాగా దివి క్యాజువల్ శారీలో మెరిసింది. చీరకట్టుకు మ్యాచ్ అయ్యే బ్లౌజ్ లో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మత్తెక్కించేలా ఫోజులిస్తూ మతులు చెడగొట్టింది. 

56

నడుము, వీపు అందాలను చూపిస్తూ మైమరిపించింది. మరోవైపు కత్తుల్లాంటి చూపులతో మెస్మరైజ్ చేసింది. దీంతో నువ్వు గుచ్చేలా చూస్తుంటే మా వల్ల కావడం లేదు దివి అంటూ.. ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

66

ఇదిలా ఉంటే.. దివి ఈ ఫొటోలకు ఆసక్తికరంగా క్యాప్షన్ ఇచ్చింది. ‘అలిగితే ఇలాగే ఉంటారు మరి…ఐనా అలిగేలా చెయ్యటం దేనికి? మల్లి ఇన్ని మాటలు చెప్పడం దేనికి?’ అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ ఇది ఎవరికోసమనేది తెలియాల్సి ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories