Ariyana Glory : ‘వర్త్ వర్మ.. వర్త్’.. అరియానా గ్లోరీ లేటెస్ట్ లుక్ పై నెటిజన్ల గోల

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. యంగ్ బ్యూటీ ఈసారి మరింత హాట్ గా దర్శనమివ్వడంతో నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. 
 

బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana glory) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మతులు పోగొడుతుంటుంది. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంటుంది.  
 

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)తో ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ ముద్దుగుమ్మ ఏ స్థాయిలో పాపులర్ అయ్యిందో తెలిసిందే. దెబ్బకు ఆర్జీవీ గర్ల్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. 
 


యాంకర్ గా కెరీర్ ను నడిపిన ఈ బ్యూటీ ప్రస్తుతం బుల్లితెర సెలబ్రెటీగా మారిన విషయం తెలిసిందే. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) తో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. 
 

బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ నాన్ స్టాప్ తో టీవీ ఆడియెన్స్ ను బాగా అలరించింది. బుల్లితెరపై ఆయా షోలతో యాంకర్ గా కూడా అరియానా ఆకట్టుకుంది. ఆర్జీవీ ఇంటర్వ్యూలు, బిగ్ బాస్ ఈ బ్యూటీని సెలబ్రెటీగా మార్చింది. 
 

ఇదిలా ఉంటే.. అరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట అదరగొడుతుంటుంది. ఇటీవల ఈ ముద్దుగుమ్మ పంచుకునే ఫొటోలు టూ హాట్ గానూ ఉంటున్నాయి. 
 

తాజాగా మినీ డ్రెస్ లో మంటలు రేపింది. కలర్ ఫుల్ డ్రెస్ లో కవ్వించేలా ఫోజులిస్తూ అదరగొట్టింది. థైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేసింది. ‘వర్త్ వర్మ.. వర్త్‘.. బ్యూటీఫుల్, ఏంజెల్ అంటూ ఈ ఫొటోస్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

Latest Videos

click me!