Ashu Reddy Dance : అషురెడ్డి జీవితంలోనే బెస్ట్ డాన్స్... ఏ హీరో పాటకు స్టెప్పులేసిందో తెలుసా?

Published : Feb 28, 2024, 10:47 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy)  ఇన్నాళ్లకు సరైన రీల్ చేసింది. ఆమె డాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. ప్రస్తుతం  ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

PREV
16
Ashu Reddy Dance :  అషురెడ్డి జీవితంలోనే బెస్ట్ డాన్స్... ఏ హీరో పాటకు స్టెప్పులేసిందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)   రియాలిటీ షోతో అషురెడ్డి టీవీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది. అంతకు ముందు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికీ అదే ట్రెండ్ కొనసాగిస్తోంది.

26

తొలుత ‘డబ్ స్మాష్’ వీడియోలతో అషురెడ్డి జూనియర్ సమంత (Samantha Ruth Prabhu)గా సంచలనం సృష్టించింది. అందంతో యువతను ఆకట్టుకుంది. రీల్స్, వీడియోలతో అదరగొట్టింది.

36

ఇక బిగ్ బాస్ షోతో టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. సెలబ్రెటీగా మారి ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆయా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. మరోవైపు నెట్టింట కూడా సందడి చేస్తోంది. 

46

సోషల్ మీడియాలో అషురెడ్డి చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. ఇక అషురెడ్డి కూడా అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ వస్తోంది.

56

తాజాగా అదిరిపోయే డాన్స్ వీడియోను ఫ్యాన్స్ తో పంచుకుంది. అయితే అషురెడ్డి ఇప్పటి వరకు ఎన్నో రీల్స్ చేసింది కానీ... లేటెస్ట్ రీల్ మాత్రం తన లైఫ్ లోనే బెస్ట్ అంటున్నారు. తన డాన్స్ కు అంతా ఫిదా అవుతున్నారు.

66

మాస్ మహారాజా రవితేజ, పూరీ ‘ఇడియట్’ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చిగుచ్చి చంపకే’ సాంగ్ కు డాన్స్ ఇరగదీసింది. గ్రూప్ తో కలిసి స్టెప్పులేయడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

Read more Photos on
click me!

Recommended Stories