ప్రభాస్‌ లుక్‌పై నెటిజన్స్ ట్రోలింగ్‌.. పవన్‌తో పోలిస్తే.. ముసలివాడయ్యాడట!

First Published Mar 5, 2021, 1:53 PM IST

ప్రభాస్‌ తాజాగా `జాతిరత్నాలు` ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ చిత్ర బృందంతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో పెద్ద వయస్కుడిగా కనిపిస్తున్నాడని ముసలి తనానికి సంబంధించిన ఛాయలు కనిపిస్తున్నాయని కామెంట్‌ చేస్తున్నారు. పవన్‌తో కంపేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 

ప్రభాస్‌ ప్రస్తుతం `రాధేశ్యామ్‌`తోపాటు `సలార్‌`, `ఆదిపురుష్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. `ఆదిపురుష్‌` చిత్రం ప్రస్తుతం ముంబయిలో జరుగుతుంది. ప్రభాస్‌ ఆ సినిమా కోసం ముంబయిలోని తన నివాసంలో ఉంటున్నాడు.
undefined
ప్రభాస్‌ చేతి `జాతిరత్నాలు` ట్రైలర్‌ విడుదల చేయించేందుకు టీమ్‌ అక్కడికి వెళ్లింది. ఈ సందర్భంగా వారితో ఫోటోలు దిగారు ప్రభాస్‌. కానీ ఇందులో ఆయన లుక్‌ ఫ్యాన్స్ ని షాక్‌కి గురి చేస్తుంది.
undefined
మెలితిప్పిన పొడవాటి మీసాలు, కాస్త బట్టతల వచ్చినట్టుగా ఉన్నాడు ప్రభాస్‌. ఫేస్‌లో గ్లో లేదని, ముడతలుగా ఉన్నాయని అంటున్నారు నెటిజన్లు. ఇప్పుడే ఇలా కనిపిస్తున్నాడు. యాభై ఏళ్లకు వచ్చేసరికి 70ఏళ్ల వచ్చినట్టుగా కనిపిస్తాడని కామెంట్‌ చేస్తున్నాడు.
undefined
`మిర్చి` తర్వాత ప్రభాస్‌ ఫేస్‌లో గ్లో పోయిందని అంటున్నారు. `బాహుబలి` తర్వాత ఆయన ఫేస్‌ పూర్తిగా మారిపోయిందని, పాత గ్లో కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రభాస్‌ అభిమానులే కొందరు ఇలాంటి కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.
undefined
అంతేకాదు చాలా మంది ప్రభాస్‌ ఫేస్‌ పై ట్రోల్‌ చేస్తున్నారు. కామెడీ సీన్స్ పెట్టి సెటైర్లు వేస్తున్నారు. ఫేస్‌పై దృష్టిపెట్టాలని, ఇలా అయితే కష్టమని అంటున్నారు.
undefined
ఇక పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు రెచ్చిపోతున్నారు. పవన్‌ లుక్‌ని కంపేర్‌ చేస్తూ ప్రభాస్‌పై కామెంట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ కంటే పవన్‌ యంగ్‌గా ఉన్నాడంటున్నారు.
undefined
దీంతో అటు ప్రభాస్‌, ఇటు పవన్‌ ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది.
undefined
ప్రభాస్‌ `ఆదిపురుష్‌`లో రాముడిగా నటిస్తున్నారు. అందుకోసమే ఆయన ఈ లుక్‌లో కనిపిస్తున్నారని తెలుస్తుంది. దీంతోపాటు `సలార్‌`లోనూ ప్రభాస్‌ గుబూరు మీసాలతో కనిపించబోతున్నాడు. పూర్తి మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. మరోవైపు `రాధేశ్యామ్‌`లో లవర్‌ బాయ్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
undefined
click me!