బేబీ బంప్ తో బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న హరితేజ ఫోటోలు!

Published : Mar 05, 2021, 11:07 AM IST

బుల్లితెర నటి హరితేజ అమ్మ కాబోతున్న విషయం తెలిసిందే. నిండు గర్భిణిగా ఉన్న హరితేజ త్వరలో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వనుంది. 

PREV
17
బేబీ బంప్ తో బిగ్ బాస్ బ్యూటీ క్రేజీ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న హరితేజ ఫోటోలు!
ఇటీవలే గ్రాండ్ గా నిశితార్థం జరుపుకున్నారు హరితేజ. ఈ ఈవెంట్ కి బుల్లితెర మరియు వెండితెర ప్రముఖులు హాజరు కావడం జరిగింది.

27
కాగా హరితేజ తేజ గర్భవతిగా ఓ ఫోటో షూట్ చేశారు. బేబీ బంప్స్ లో క్రేజీగా కనిపించారు ఆమె. బ్లాక్ టీ షర్ట్ ధరించిన హరితేజ, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ట్రై చేశారు.

37
బేబీ బంప్ తో హరితేజ క్రేజీ ఫోటో షూట్ చేయగా.. క్యూట్, నైస్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. హరితేజ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

47
బుల్లితెర నటిగా పలు సీరియల్స్ నటించిన హరితేజ ప్రస్తుతం వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. ప్రతిరోజూ పండగే, హిట్, అ ఆ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకువచ్చాయి.

57
ఇక ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో హరితేజ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హరి తేజ .. ఫైనల్ కి చేరడం జరిగింది.

67
బిగ్ బాస్ సీజన్ 1 సెకండ్ రన్నర్ గా నిలిచిన హరితేజ, మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ షో ద్వారా వచ్చిన ఇమేజ్ తో వెండితెరపై ఆమె బిజీ అయ్యారు.

77
ఇటీవల విడుదలైన జొంబీ రెడ్డి మూవీలో హరితేజ నటించడం విశేషం. ప్రెగ్నెన్సీ కారణంగా చిన్న గ్యాప్ ఇచ్చిన హరితేజ, త్వరలో రీ ఎంట్రీ ఇవ్వనుంది.

click me!

Recommended Stories