బుల్లితెర మీద బిగ్ బాస్ సందడి మొదలైంది. ఈ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ గా ప్రారంభమైంది. 16 మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి ఎంటరయ్యారు. వారికి మద్దతు తెలిపే వారు సోషల్ మీడియాలో పని మొదలెట్టేశారు. ఇప్పటికే బిగ్ బాస్ మీద ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీ మీమ్స్ మీ కోసం.