నవ్వుతో పడేస్తున్న సమంత..కుర్రాళ్లని ఫిదా చేస్తున్న నయా పిక్స్

Published : Feb 02, 2021, 04:44 PM IST

సమంత కుర్ర హీరోయిన్లకి పోటీనిస్తుంది. అప్‌కమ్మింగ్‌ గ్లామర్‌ బ్యూటీలను సైతం అందంలో వెనక్కి నెట్టేస్తుంది. ఫ్యాషన్‌ విషయంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు గ్లామరస్‌ ఫోటోలను పంచుకోగా, అవి ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. తన ట్రెండీ వేర్‌ `సాకి` కోసం సమంత లేటెస్ట్ ఫ్యాషన్‌ దుస్తుల్లో పోజులిచ్చింది.   

PREV
111
నవ్వుతో పడేస్తున్న సమంత..కుర్రాళ్లని ఫిదా చేస్తున్న నయా పిక్స్
సమంత పెళ్లైన తర్వాత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పైగా రెట్టింపు ఉత్సాహంతో, రెట్టింపు గ్లామర్‌తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.

211
`సాకి` పేరుతో ఓ ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ ట్రెండీ వేర్‌ని నిర్వహిస్తుంది సమంత. దీని ప్రమోషన్‌ కోసం ఇలా గ్రే కలర్‌ స్లీవ్‌లెస్‌ జాకెట్‌, జీన్స్ ప్యాంట్‌లో పోజులిచ్చింది.

311
ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పాజ్‌ చేయడంలో ఆనందం ఉందంటూ పేర్కొంది.

411
ఈ మధ్య కాలంలో మరింత గ్లామర్‌ డోస్‌ పెంచింది సమంత. పలు ఫోటో షూట్‌ల కోసం పొట్టి దుస్తుల్లో, హాట్‌ లుక్స్ తో రెచ్చిపోయింది సమంత.

511
తనకి పెళ్లైందా? లేదా అనే అనుమానం వచ్చేలా అందాలు ఆరబోసింది. డే బై డే హాట్‌ అండ్‌ సెక్సీ ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది.

611
సమంత ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.
సమంత ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.
711
సమంత ప్రస్తుతం `ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. రాజ్‌ అండ్‌ డీకే రూపొందించారు. ఇది ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

811
మరోవైపు వరుసగా సినిమా షూటింగ్‌లో పాల్గొంటుంది. తమిళంలో ఓ సినిమా చేస్తుంది సమంత.

911
నయనతార ప్రియుడు, దర్శకుడు విగ్నేష్‌ శివన్‌ రూపొందిస్తున్న `కాథువాకుల కాదల్‌` చిత్రంలో నటిస్తుంది. నయనతార, విజయ్‌ సేతుపతి ఇతర ప్రధానతారాగణం.

1011
దీంతోపాటు తెలుగులోనూ ఓ భారీ చిత్రంలో మెరువబోతుంది. గుణశేఖర్‌ రూపొందిస్తున్న `శాకుంతలం` చిత్రంలో మెయిన్‌ లీడ్‌ చేస్తుంది.

1111
ఆ మధ్య `సామ్‌జామ్‌` టాక్‌ షోకి హోస్ట్ గానూ వ్వవహరించిన విషయం తెలిసిందే. `ఆహా` ఓటీటీలో ఇది ప్రసారమైంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories