త్రిష.. యూనిసెఫ్ కి చెందిన పిల్లల హక్కులకు సంబంధించి సెలబ్రిటీ రాయబారిగా పని చేస్తున్నారు. తాజాగా ఆమె పిల్లలపై లైంగిక వేధింపులు అరికట్టేందుకు పోరాడుతున్న యువకులతో త్రిష జూమ్ మీటింగ్‌లో మాట్లాడారు.

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను గురించి ప్రజలలో అవగాహన కలిగేలా ప్రచారం చేయాలన్నారు. తోటి వారితో కలిసి పనిచేయాలని, దీన్ని మరింత విస్తరించాలని తెలిపారు.

చిన్నారులపై లైంగిక వేధింపులు జరుగకుండా రక్షణ వలయంగా నిలవాలని త్రిష కోరారు. పసివారని కూడా చూడకుండా ఇటీవల కాలంలో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆందోళన చెందారు.

ఇకపై ఎట్టిపరిస్థితుల్లోనూ లైంగిక వేధింపులు జరగకుండా స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు తీవ్రంగా కృషి చేయాలన్నారు. వేధింపులకు పాల్పడ్డవారిని, నేరస్థులను కఠినంగా శిక్షించాలని త్రిష స్పష్టం చేశారు.

త్రిష ప్రస్తుతం తమిళంలో `పరమపథమ్ విలయట్టు`, `గర్జనై`, `రాంగి`, `షుగర్`, `పొన్నియిన్ సెల్వన్`తోపాటు మలయాళంలో `రామ్` చిత్రంలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.

గ్లామర్ పాత్రలతో కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ప్రయారిటీ ఇస్తోంది త్రిష.