చిరంజీవి స్ట్రాంగ్ జోన్: 90 దశకంలో చిరంజీవి ఎలాంటి మాస్ చిత్రాలు చేశారో.. ఆ వైబ్స్ వాల్తేరు వీరయ్యలో కనిపిస్తున్నాయి. మాస్, కామెడీ, యాక్షన్ మిక్స్ చేసిన చిత్రం మెగాస్టార్ స్ట్రాంగ్ జోన్ అనే చెప్పాలి. వాల్తేరు వీరయ్య ట్రైలర్ చూస్తే చిరంజీవి నుంచి ఫ్యాన్స్ ఏమేమి ఆశించవచ్చో అవి కనిపిస్తున్నాయి.