తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..ఈ క్రమంలోనే...సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విపరీతంగా వైరల్ అయ్యింది. అయితే ఇందులో వాస్తవం లేదని ‘ఇషా’ గ్రూప్ వర్గాలు తెలుపుతున్నాయి. చివరిగా సద్గురు, సమంత హైదరాబాద్ లో జూన్ నెలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కలిశారని చెబుతున్నారు. దీంతో తాజాగా సమంత రెండో పెళ్లిపై వస్తున్నన్యూస్ లో ఏమాత్రం వాస్తవం లేదని అర్థమవుతోంది.