ఫుడ్‌ కన్నా సెక్స్‌ ఇష్టం.. బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చిన సమంత

Published : Jun 13, 2020, 11:08 AM ISTUpdated : Jun 13, 2020, 11:37 AM IST

టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న అందాల భామ సమంత. తన సినిమాలతో పాటు అల్టిమేట్‌ ఫర్ఫామెన్స్‌లతో అలరిస్తున్న ఈ బ్యూటీ బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో కూడా వార్తల్లో నిలుస్తుంది.

PREV
18
ఫుడ్‌ కన్నా సెక్స్‌ ఇష్టం.. బోల్డ్‌ స్టేట్‌మెంట్ ఇచ్చిన సమంత

హీరోయిన్‌ నెంబర్‌ వన్‌ స్థాయిని అందుకున్న క్రేజీ బ్యూటీ సమంత, తన బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తోనూ అదే స్థాయిలో అలరిస్తోంది.

28

తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ టాప్‌ హీరోయిన్‌గా ఉన్న సమంత ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది.

38

హీరోయిన్‌గా భారీ ఎన్నో భారీ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తన మనసులో అనుకుంది  ఏ మాత్రం తడుముకోకుండా బయటకు చెప్పేస్తోంది.

48

గతంలో సినిమా గురించి మాట్లాడిన ఈ బ్యూటీ ప్రజలు ఉమెన్‌ సెంట్రిక్ సినిమా లగురించి పెద్దగా ఆలోచించరని చెప్పింది.

58

అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఫుడ్‌ తినటం కన్నా సెక్స్ చేయటమే ఎక్కువ ఇష్టమని చెప్పింది. 2017లో ఓ సినిమా ప్రమోషన్‌ సందర్భంగా ఈ కామెంట్లు చేసింది సమంత.

68

ఈ సందర్భంగా ఆ మాట్లాడుతూ తాను ఒక రోజు ఉపవాసం చేయడానికి పెద్దగా ఇబ్బంది పడనని చెప్పింది.

78

సమంత చివరగా శర్వానంద్ హీరోగా తెరకెక్కిన జాను సినిమాలో కనిపించింది. ఆ తరువాత లాక్‌ డౌన్‌ రావటంతో ఇంత వరకు మరో సినిమాను అంగీకరించలేదు.

88

సినిమాలు అంగీకరించకపోయినా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న ఫ్యామిలీ మ్యాన్ రెండో సీజన్‌లో నటించింది.

click me!

Recommended Stories