దీంతో స్టార్ యాంకర్లు షూటింగ్‌లకు బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సుమ, అనసూయ లాంటి టాప్ యాంకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు టీవీ సీరియల్స్ నటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో షూటింగ్ లకు మరోసారి బ్రేక్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారట.