ఒకప్పుడు ఝాన్సీ, ఉదయభాను లాంటి వారు స్టార్ ఇమేజ్ అందుకోగా ప్రస్తుతం సుమ, అనసూయ, రష్మీ గౌతమ్, శ్యామల వంటి వారు ఆ స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. వీరంత బుల్లి తెర ఇమేజ్‌తోనే సినిమాల్లోనూ అడుగుపెట్టి సత్తా చాటుతున్నారు.