పెద్ద సినిమాలకు మొదటి వారం చాలా కీలకమైందని చెప్పాలి. పైరసీ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యేలోపు పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేవాలంటే మొదటివారం తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేయక తప్పదు. ప్లాప్ సినిమాలు కూడా మొదటివారం ఊహించని స్థాయిలో లాభాల్ని అందుకున్నాయి. ఏపి తెలంగాణాలో మొదటివారం అత్యధిక షేర్ కలెక్షన్స్ అందుకున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.. (షేర్స్ - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)