16

నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు తన 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

26
హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలయ్య జన్మదిన వేడుకలు జరిగాయి.

36
చిన్న పిల్లల మధ్య బాలయ్య కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నారు.

46
కేకుని చిన్నపిల్లలకు తినిపిస్తూ బాలయ్య తన ప్రేమను పంచారు.

56
ఈ సందర్భంగా బాలయ్య అందరికి వయసు పెరుగుతోందని తనకు మాత్రం తగ్గుతోందని బాలయ్య చమత్కరించారు.

66
ఇక సినిమాల విషయానికి వస్తే బాలకృష్ణ 105వ చిత్రం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనుంది. అలానే బోయపాటితో మరో సినిమా ప్లాన్ చేశారు.